ఇది నాలుకకు టచ్ ఐతే ప్రాణాలే గోవిందా…. పళ్ళు ఊడిపోతాయి

బయట స్వీట్నింగ్ ఏజెంట్ లాగా పంచదార బదులుగా చాలా వాటిలో కార్న్ సిరప్ అనేది ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు. తేనెలో ఎక్కువగా కల్తీ జరిగేటప్పుడు కార్న్ సిరప్ ఎక్కువగా వాడుతూ ఉంటారు, కానీ బయట ఎవరికి తెలియదు.ఎందుకంటే ఇది గడ్డ కట్టదు, పంచదార మరియు బెల్లం లాంటివి కొన్ని రోజులకి గడ్డ కడుతుంది, కాన్ సిరప్ గడ్డకట్టదు కాబట్టి ఈ తేనే కల్తీ కి ఈ సిరప్ ను అధికంగా వాడుతున్నారు. అలాగే కూల్ డ్రింక్స్ లలో కొద్దిగా లైట్ గా తీపి కోసం ఎనర్జీ కోసం కాన్ సిరప్ కాన్సెంట్రేట్ ఫార్మ్ కాబట్టి కాన్ సిరప్నీ ఎక్కువగా కూల్ డ్రింక్స్ కి ఉపయోగిస్తున్నారు. అలాగే బేకరీస్లో కేక్స్ కి ఎక్కువగా తీపి కోసం వాడేది కూడా కాన్ సిరప్. అలాగే క్రీమ్ బిస్కెట్లలో చాక్లెట్స్ లో తీయదనం కోసం కార్న్ సిరప్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది గడ్డ కట్టదు , దీనిలో కాన్సన్ట్రేట్ ఫామ్ ఉంటుంది కాబట్టిఅందుకని దీనికి తక్కువలో ఎక్కువ తీపినిచ్చే గుణం ఉంటుంది.

అలాగే జామ్స్ లో కూడా ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు, మరి ఇలా చాలా వాటిల్లో కార్న్ సిరప్ ఎక్కువగా యూస్ చేయడం బయట ఇలాంటి వాటిని ఎక్కువగా కొని తినడం వల్ల లోపలికి ఎక్కువగా ఈ కార్లు కార్న్ సిరప్ వెళ్ళిపోతుంది. దీని ద్వారా అందులో జరిగే నష్టం ఏమిటంటే కార్న్ సిరప్ లో ముఖ్యంగా యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే 2.5 టు 3.5 పిహెచ్ ఉంటుంది. అంటే దీని ఎసిడిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దీనిని వాడే సరికి దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. చాలా స్వీట్స్ లో కూడా ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు, అందుకని దంతాలు దెబ్బ తినడానికి ఇందులో ఉండే పీహెచ్ అనేది ముఖ్య కారణం. అలాగే ఎముకలు గుల్లబారి పోవడానికి ఇంత ఎసిడిక్ పిహెచ్ ఉన్న కాన్ సిరప్ ఉన్న ఫుడ్స్ ని మనం వాడేసరికి ఎముకల్లో ఉండే క్యాల్షియం యాసిడ్ని తగ్గించడానికి, కాల్షియం క్షార గుణం, ఈ కార్న్ సిరప్ అనేది ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది, అందుకని వీటిని న్యూట్రలైజ్ చేయడానికి ఎముకల్లో ఉండే క్యాల్షియం బయటికి వచ్చి ఎసిడిక్ నేచర్ ని న్యూట్రరైజ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది, కాబట్టి ఇలాంటి మార్పులు రావడానికి కూడా ఒక కారణం అవుతుంది.

అలాగే దీంతో పాటు ఈ కార్న్ సిరప్ ఎక్కువగా వాడడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా డెవలప్ అవుతాయి, అంటే ఇన్సులిన్ చెప్పిన మాట మన కణాలు సరిగా వినవు, తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, టైప్ టు డయాబెటిస్ రావడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ రోజుల్లో ఎక్కువగా కారణం అవుతుంది, దీనికి కార్న్ సిరప్ కూడా ఒక కారణం. అందుకని ఇలాంటి నష్టాలు అన్ని కార్న్ సిరప్ వల్ల ఎక్కువగా ఉంటున్నాయి.కాబట్టి మీరు ఈ రోజుల్లో సాధ్యమైనంతవరకు బయట దొరికే ఇలాంటి బ్రాండెడ్ ఫుడ్ ఐటమ్స్ నీ పెద్ద పెద్ద కంపెనీలు అనుకొని మంచి క్వాలిటీ అనుకుని తీసుకుంటారు కానీ వాటి అన్నిటిలో కూడా ఇవి కలుపుతూ ఉంటారు, కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మంచిది. అలాగే స్వీట్స్ ఎక్కువగా తినకుండా పండుగ రోజులలో ఇంట్లోనే తయారు చేసుకుని అప్పుడప్పుడు తింటూ, నాచురల్ ఫ్రూట్స్, స్ప్రౌట్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా తింటూ ఉంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నట్లు అవుతుంది, ఇలాంటి వాటికి ఇలా బయట అమ్మే వాటికి మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత దూరమైతే అంత మంచి జరుగుతుంది.