ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ అయినా జెస్ట్ రెండు రోజుల్లో మానిపోవాల్సిందే …జెస్ట్ స్కిన్ పై అలా పూస్తే చాలు తగ్గిపోతుంది ..

దద్దుర్లు ,దురదలు స్కిన్ ఎలర్జీస్ వంటివి ఈ రోజుల్లో ఎక్కువ అవుతాయి .ఎందుకంటే కొంతమందికి డస్ట్ వలన ,ఫుడ్ వలన ,పర్యావరణంలో వచ్చే మార్పుల వలన ,దుస్తుల వలన ,కొన్ని రకాల స్ప్రెస్ కెమికల్స్ వలన వీటిలో దేనివలన ఆర్టికేరియా వస్తుందో మనకు తెలియదు . ఇది ఒకసారి వచ్చి తగ్గి మరలా రాకపోతే దానిని ఆర్టికేరియా అనరు .అదే ఒక 5,6వారలు గనుక కంటిన్యూగా వాస్తు ఉంటే దాన్ని శాశ్వతంగా ఆర్టికేరియా ఎలర్జీ కింద భావించవచ్చు .దీనికి తాత్కాలికంగా మెడిసిన్స్ ఇస్తూ వుంటారు .కానీ వాటి ప్రభావం ఎక్కువ సేపు ఉండదు.

ఇలాంటివి రోజు వాడినా అణుగుతుంది తప్ప శాశ్వతంగా పోవడం లేదు ,వీటికి నాచురోపతిలో శాశ్వత పరిష్కారం వుంది .నాచురోపతిలో దీనికి ముందుగా రోజుకు నాలుగు లీటర్ల నీటిని తాగుతూ ఉండాలి . ఎలర్జీలు తగ్గలి అంటే వాటర్ యాంటీహిస్టామిన్ లాగా పనిచేస్తుంది .కాబట్టి బాడీని డీటాక్స్ చేసుకోవాలి అన్న ,స్కిన్ లో వచ్చే ఎలర్జీలు తగ్గించుకోవాలి అన్న ,హిస్టామిన్స్ న్యూట్రల్ చేసుకోవాలి అన్న ఏంటి హిస్టామిన్ వాటర్ 4,5లీటర్లు తాగాలి . రెండవడిగా దద్దుర్లు అవి తగ్గడానికి హాని లెమెన్ వాటర్ ఫాస్టింగ్ చేయాలి .

ఒకవేళ లేమాన్ , హాని ఎలర్జీ ఉన్న ఫాస్టింగ్ చేయవచ్చు . హాని ఎలర్జీ ఉన్నప్పుడు గ్లూకోస్ వాడవచ్చు ,అలాగే బెల్లం కలుపుకొని పానకంలా చేసుకొని తాగావచ్చు . లేమన్ ఎలర్జీ ఉంటె ఉత్తి హాని వాటర్ తాగవచ్చు . ఇలా 5,6 రోజులు చేసే సరికి చర్మం పై ఉన్న దురదలు ,దద్దుర్లు తగ్గుతాయి . ఇలా చేసిన తర్వాత జ్యూస్ ఫాస్టింగ్ చేయాలి . ఇలా మూడు రోజులు చేసిన తర్వాత ఫ్రూట్ ఫాస్టింగ్ చేయాలి .ఇలా ఒక 15రోజులు చేసే సరికి ఆర్టికేరియా తగ్గుతుంది . ఇలా లోపలికి చేస్తూ బహిర్గతంగా రోజు స్టీమ్ బాత్ చేయాలి . రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు బయటకు పోయే వరకు స్టీమ్ బాత్ చేయాలి . ఇలా స్నానం చేసే ముందు పెప్పర్మెంట్ ఆయిల్ గాని ,యూకలిఫ్టస్ ఆయిల్ గాని ,కొబ్బరి నూనె గాని రాసుకోవడం ద్వారా దురద నుంచి విముక్తి పొందవచ్చు .స్నానం చేసిన తర్వాత కూడా పిప్పర్మెంట్ ఆయిల్ ఉపయోగించవచ్చు . దీని ద్వారా కూడా దురద నుంచి విముక్తి పొందవచ్చు ..