కదలకుండా 2 నెలలుగా ఒకే దగ్గర కూర్చున్న ఆడ పిల్లి.! ఎందుకో కారణం తెలిసి అధికారులే

మనుషులు మరియు జంతువుల మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనది. జంతువులలో చాలా నమ్మకమైన జంతువు కుక్క అని చెబుతారు. ఎందుకంటే ఏ పెంపుడు కుక్క అయినా సరే తన యజమాని చనిపోయిన సరే అతని జ్ఞాపకాలను వదలదు. ఇలాంటి విధేయత విషయంలో పిల్లులకు చెడ్డ పేరు ఉంటుంది. కానీ సర్బియాలో అలాంటి పిల్లి ఒకటి ఉంది. ఇది ఈ సామెతలు తప్పు అని నిరూపించింది అలాంటి విశ్వాసం కలిగిన పెళ్లి తన విశ్వాసాన్ని ఎలా నిరూపించుకుంది అనే విషయాన్ని చూద్దాం. యజమాని చనిపోయిన రెండు నెలల తర్వాత కూడా పెంపుడు పెళ్లి ఆ సమాధిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు, అది తీవ్రమైన చలిలోనూ ఆ సమాధి వద్దనే కూర్చుని ఉంది.

మరియు చల్లని వాతావరణం లో కూడా అతని సమాధి వద్ద అతడిని చూస్తూ ఉంది. ట్విట్టర్ వినియోగదారు లావేదర్ గత ఏడాది నవంబర్లో ఒక ట్వీట్ని పంచుకున్నారు. దీనిలో పిల్లి దాని యజమాని సమాధి దగ్గర కూర్చున్నట్లు కనిపించింది. సెల్ఫీ ఎండ్లో ఒక వ్యక్తి ఎంతో ఇష్టంగా ఒక పిల్లిని తెచ్చుకొని పెంచుకున్నాడు, ఆ పిల్లిని ఎంతో ప్రేమగా పెంచాడు ఆ వ్యక్తి, ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లిని తీసుకొని వెళ్లేవాడు, అంతా స్నేహం గా ఉండే వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఎప్పుడూ లేరట, ఒకరోజు ఆ యజమాని అనారోగ్యంతో చనిపోయారు.

అతని శవాన్ని తీసుకువెళ్లిన నాటి నుండి ఆశవంతోనే ఆ పిల్లి వెళ్లిందట రెండు నెలలైనా అది ఇంటికి రాలేదట, రెండు నెలల తర్వాత ఆ వ్యక్తి పెట్టిన ట్రీట్ చూసి విషయం తెలిసింది అందరికీ. అదే తన యజమాని శవాన్ని పూడ్చిపెట్టిన సమాధి వద్దనే ఉందని, అంత చలిలోనూ ఎక్కడికి కదలక అక్కడే తిరుగుతుందని తెలిసింది. అతడు పెట్టిన ఈ పోస్ట్ తో షేక్ మొహమ్మద్ జుకొర్లి ఆరు నవంబర్ 2021న మరణించారని లావిడో చెప్పారు. కానీ ఆమె పిల్లి అంత్యక్రియల తర్వాత కూడా తన యజమాని సమాధి నుండి దూరంగా వెళ్లడానికి సిద్ధంగా లేదు, ఇప్పటికే ఆమె అక్కడ నడుస్తూనే ఉంటుంది లేదా సమాధిపై కూర్చోవడం కనిపిస్తుంది. మరణానంతరం కూడా ఆమె తన యజమానితో కలిసి ఉండాలని కోరుకుంటుంది, అని ఆ పోస్ట్ లో వెల్లడించారు.