ఇది 100 గ్రాములు పొడి తీసుకుంటే చాలు…

రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, ప్రధానంగా ఉపయోగపడే హార్మోన్ ఇన్సులిన్. దీన్ని ప్యంక్రియస్ గ్రంధి లోపల ఇన్సులిన్ తయారు చేసే కణాలని బీటా సేల్స్ అంటారు. ఈ బీటా సెల్స్ కనుక మన శరీరంలో డామేజ్ అవుతూ ఉంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇన్సులిన్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. క్వాంటిటీతో పాటు, మరి బీటా సెల్స్ హెల్త్ గా ఉండాలి అంటే, మన శరీరం లోపల ఫ్రీ రాడికల్స్ అనేకం వెళుతూ ఉంటే ఉత్పత్తి అవుతూ ఉంటాయి కదా, అవి ప్యాంక్రియస్ లో బీటా కణాలను పాడు చేయకుండా ఉండాలి.

అందుకని ఈ ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేసే వాటిని యాంటీ ఆక్సిడెంట్ అంటారు. డీ టాక్సీ ఫై చేయడం అంటే ఈ ఫ్రీ రాడికల్స్ ని తొలగించడం, ఆ బీటా సెల్స్ కి టాక్సిన్స్ ఏవి హాని కలిగించకుండా వాటిని తొలగించడం, ఈ ప్యాంక్రియాస్ గ్రందులలో బీటా కణాలను డీటాక్స్పై చేయడానికి యాంబిడిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది వాయు వుడంగాలలో ఉంటుంది, ఇది రేటు కూడా ఇబ్బంది కాదు 100 గ్రాముల వాయు విడంగాల వంద నుండి 120 రూపాయల వరకు దొరుకుతూ ఉంటుంది.

ఈ వాయు విడంగాలను ఐదు గ్రాముల ఒక చిన్న టీస్పూన్ తీసుకోండి, ఒక ఐదు గ్రాములు ఉదయం గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగవచ్చు. సాయంకాలం ఒక 5 గ్రాములు నీళ్లలో వేసుకుని తాగవచ్చు. రెండు పూటలు ఇలా వాడుతూ ఉంటే, ఇది బీటా కణాలను డీటాక్స్పై చేయడానికి అంబిడెన్ అనే కెమికల్ని అద్భుతంగా కలిగి ఉంటుంది. ఇది దానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బీటా కణాలలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళ్లి ఫ్రీ రాడికల్స్ ప్యాంక్రియాస్ గ్రంధులు ప్రొడ్యూస్ కాకుండా కూడా ఇది బాగా చేస్తుంది. ఏ ఇన్ఫ్లమేషన్ బీటా కణాలకు ప్యాంక్రియాస్ గ్రంధులు రాకుండా రక్షించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు.