జులై 28న శ్రవణ అమావాస్య, ఇలాంటి రోజు మళ్లీ రాదు ..

జులై 28 అమావాస్య రోజు లవంగాలను ఈ ప్రదేశంలో పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పవచ్చు. అదే కాకుండా లవంగాలతో ఈ చిన్న ఉపాయాన్ని చేస్తే అమావాస్య తిధి రోజు పరిహారం పాటించుకుంటే ఇక మీకు తిరుగు ఉండదు. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోయి పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశం ఉంటుంది,దరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పుకోవచ్చు, లవంగాలతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. ఈ పరమ పవిత్రమైన అమావాస్య తిధి రోజున ఈ పరిహారం చేస్తే సరిపోతుంది మనకు ఉన్న ఎన్నో కష్టాలు దరిద్ర బాధల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా కష్టనష్టాలు నుండి కూడా విముక్తి కలుగుతుంది అని శాస్త్రం తెలియజేస్తుంది.

కావున ఈ పరిహారం ఏమిటంటే రెండు లవంగాలు తీసుకుని పరిహారం చేయాల్సి ఉంటుంది, దీనికోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు, రాత్రికి పడుకునే ముందు మాత్రమే ఈ పరిహారం చేయాలి, ఇలా చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది చెడు కళ్ళనుండి విముక్తి కలుగుతుంది, చెడు బాధలనుండి విముక్తి పొందుతారు. అలాగే మనం ఎన్నో రకాల సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు, కాబట్టి లవంగాలు తీసుకుని చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మెల్లమెల్లగా మారడానికి అవకాశం ఉంటుంది. మీరు ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమిటంటే చాలామంది దరిద్రంతో బాధపడుతూ ఉంటారు చాలా వరకు కూడా కష్టాలతో రాత్రిపూట నిద్ర పట్టక రాత్రిపూట పీడ కలలు రావడం జరుగుతుంటాయి.

అలాగే లవంగాల పరిహారం అనేది చాలా అద్భుతమైనది, దీని ఫలితం కూడా అలాగే ఉంటుంది. దీనికోసం కాదు గ్లాసులు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది, ఎందుకంటే గాజు గ్లాస్ కి చాలా శక్తి ఉంటుంది. అలాగే నీరు, లవంగాలు చాలా అద్భుతమైనవి కాబట్టి వీటిని తీసుకుని కింద పడకుండా ఈ పరిహారం చేయాలి, తలపై భాగంలో పెట్టుకొని ఉదయం లేవగానే మీరు చేయాల్సింది ఏమిటంటే ఆ నీటిని తీసుకొని ఏదైనా చెట్టు మొదట్లో లవంగాలతో సహా పారబోయండి. ఎవరో తొక్కని ప్రదేశం అలా చెట్టు ఉన్న ప్రదేశంలో పోయండి తులసి చెట్లలో అసలు పోయకూడదు ఎందుకంటే రాత్రంతా కూడా ఇవి చెడు దృష్టిని లాగేసుకుని ఉంటాయి కాబట్టి మనం ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. చాలావరకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీన్ని ప్రయత్నించి చూడండి కచ్చితంగా ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు.

ఆ తర్వాత ఫలితాన్ని చూసి మీరే అంటారు చాలా బావుంది చాలా మంచి ఫలితం వచ్చింది అని మా జీవితం మారింది అంతేకాకుండా మా చెడు దృష్టి అంతా వెళ్ళిపోయింది, ఇది కేవలం ఒక్క రోజుకు వెళ్ళిపోవచ్చు లేదా రాత్రికి రాత్రే వెళ్ళిపోవచ్చు కానీ కొంతమందికి రెండు రోజులు అయినా పట్టవచ్చు కాబట్టి ఓపికతో ఈ పరిహారం చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరి స్థితిగతి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఫలితం రావడానికి సమయం పట్టవచ్చు కాకపోతే ఎక్కువ ఇబ్బందులు ఉన్నవారికి త్వరగా ఫలితం వస్తుంది, చిన్నచిన్న ఇబ్బందులతో సమస్యలతో బాధపడే వారికి అయితే ఫలితం రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని కచ్చితంగా చేయండి.