ఇప్పుడు ఒక్క గ్లాస్ తాగి పడుకోండి మార్నింగ్ మీరే రిసల్ట్ చూస్తారు ……

సబ్జా గింజలు వేసవికాలంలో బాగా చలువ చేస్తాయని ,ఆరోగ్యానికి మంచిదని, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇస్తాయని కూడా సైంటిఫిక్ గా చెప్పబడింది. మరి అలాంటి సబ్జా గింజలనీ చాలామంది రకరకాల డ్రింక్స్ లో వేసుకుని తాగుతూ ఉంటారు, శీతలపానీయాలు గా తయారుచేసుకుంటారు. మరి దీనిని హెల్దిగా త్రాగాలి అనుకునేవారు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని త్రాగేవారు సబ్జా గింజలను సమ్మర్లో వేటిలో కలిపి తాగితే చాలా మంచిది , మీకు చల్లటి ఫీలింగ్ ఇస్తాయి, మంచి ఎనర్జీ ఇస్తాయి, అదేవిధంగా పవర్ఫుల్గా జబ్బులు రాకుండా రక్షించే యాంటి ఆక్సిడెంట్స్ నీ అందిస్తాయి. మరి అలాంటి సబ్జాగింజలు అందరి ఇళ్లల్లో ఉంటాయి, కాబట్టి వీటిని సమ్మర్ లో అందరూ ఎనర్జీ డ్రింక్ గా నేచురల్గా తాగడానికి ఇష్టపడేవారు అందరూ కూడా చెరుకు రసాన్ని అస్సలు వదలకూడదు, ఇతర సీజన్లో చెరకు రసాన్ని త్రాగినా తాగకపోయినా సమ్మర్ లో మాత్రం స్పెషల్ గా చెరుకు రసాన్ని తాగుతారు.

కాబట్టి ఒక గ్లాస్ చెరుకు రసం లో సబ్జా గింజలను వేసుకుని పది నుండి పదిహేను నిమిషాల వరకు నానబెట్టి వీలైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, ఇలా 10 నుండి 15 నిమిషాల వరకు సబ్జా గింజలను నానబెడితే అవి చక్కగా ఉబ్బుతాయి.ఇలా నానబెట్టిన సబ్జా గింజలు ఈజీగా డైజెస్టివ్ అవుతాయి, ఈజీగా నములుతూ చప్పరిస్తూ పది నిమిషాల సేపు మెల్లగా చెరుకు రసాన్ని తీసుకోవాలి, ఈ చెరుకు రసం లో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా అల్లం ముక్క ఈ రెండు చెరుకు రసం లో తప్పనిసరిగా వేయాలి. ఇలా వేయడం వల్ల సమ్మర్ లో మెయిన్ గా యాంటీఆక్సిడెంట్స్ లా అలా చాలా బాగా అల్లం,నిమ్మరసం కాంబినేషన్లో వెళ్తాయి. ఇమ్యూనిటీ బూస్టింగ్ కి ఇవి చాలా మంచిది, సమ్మర్ లో డైజేషన్ సరిగ్గా అవడానికి కూడా ఇది బాగా సహకరిస్తాయి. టేస్ట్ కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరేలా ఇవి పనిచేస్తాయి.

అందుకని ,అల్లం, నిమ్మరసం, సబ్జా గింజలు, ఈ మూడు చెరుకు రసం లో ఉంటే చాలు. దీనినే ఇలా తయారు చేసుకుని పిల్లలకు, పెద్దవారికి ఎవరికైనా చక్కగా ఇవ్వవచ్చు. ఒక గ్లాస్ చెరుకు రసానికి ఒక స్పూన్ సబ్జా గింజలు అయితే సరిగ్గా సరిపోతాయి. దీనికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ తో పాటు, చక్కటి శక్తిని బలాన్ని, వేసవికాలంలో చలువ చేయడానికి మీరు ఇష్టపడే డ్రింక్ లా లా కూడా దీన్ని తయారు చేసుకొని త్రాగవచ్చు. ఇతర వాటి కంటే కూడా ఇలా త్రాగితే ఇది నాచురల్స్ స్వీట్నిoగ్ ఏజెంట్ కాబట్టి నేచురల్ గా తక్షణ శక్తి వస్తుంది.100 గ్రాముల చెరుకు రసం లో 39 కేలరీల శక్తి ఉంటుంది, మనం 200 నుండి మూడు వందల ml తాగినట్లయితే సుమారుగా 100 క్యాలరీల శక్తి వస్తుంది. అంటే ఐదు నుండి పది నిమిషాల సమయంలోనే బ్లడ్ లో కి వెళ్ళి పోయి తక్షణ శక్తిని ఇస్తూ మరియు విటమిన్స్, మినరల్స్ ని చెరుకు రసం శరీరానికి అందిస్తుంది. పోలింగ్ ఎఫెక్ట్స్ సబ్జాగింజలు ఎనర్జీకి ఈ రెండింటి కాంబినేషన్ సమ్మర్లో ఇలా తీసుకోగలిగితే ఫ్యామిలీ హెల్దీ గా ఉండడానికి అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.