ఇలా చేయకుంటే.. మీ పిల్లల ఆధార్ కార్డు పనిచేయదు…

మీ పిల్లాడికి ఆధార్ కార్డు ఉందా ఐదేళ్ళు నిండాయా , అయితే వెంటనే బయోమెట్రిక్ అప్డేట్ చేయించండి,లేదంటే ఆధార్ పనిచేయకపోవచ్చు,ఐదేళ్లలోపు చిన్నారులకు ఇచ్చే ఆధార్ కార్డు లో బయోమెట్రిక్ వుండవు.ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్ తీసుకోవడం తప్పని సరి,అలాగే పదిహేనేళ్ళ వయసులో ఒకసారి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్స్ ఉచితమే, దేనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.మీరు చేయాల్సిందెలా మీకు దగ్గర్లో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కి వెళ్ళండి, లేదా అపాయింట్మెంట్స్ డాట్ UPDai.gov.in ki విజిట్ చేయొచ్చని యుఐడిఎఐ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిప్రకారం అయిదేళ్ళ వయసులో పిల్లాడి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని. యుఐడిఎఐ పేర్కొంది.

ఆతర్వాత 15 ఏళ్ల వయసులో మరోసారి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. ఆధార్ సెంటర్ ద్వారా పిల్లల తల్లిదండ్రులు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బాల్ ఆధార్ కార్డు ఆన్లైన్ ద్వారా, బయోమెట్రిక్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. యుఐడిఎఐ వెబ్సైట్లోకి అపాయింట్మెంట్ డాట్ UIDAI.gov.in ద్వారా లాగిన్ అవ్వండి. స్టేట్ పోస్టల్ కోడ్ లేదా సెర్చ్ బాక్స్ ఆప్షన్ ద్వారా ఏదైనా ఒకటి ఎంచుకోండి. ఇక ఆప్షన్ ఎంచుకొని మీ వివరాలను ఎంటర్ చేయండి, లొకేట్ సెంటర్ బటన్ పై క్లిక్ చేయండి అనంతరం, తల్లిదండ్రులు మీకు దగ్గరలోని ఆధార్ సెంటర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి.

https://youtu.be/xhvY3cUUrkc

మీ పిల్లాడికి ఆధార్ కార్డు ఉందా ఐదేళ్ళు నిండాయ, అయితే వెంటనే బయోమెట్రిక్ అప్డేట్ చేయించండి, లేదంటే ఆధార్ పనిచేయకపోవచ్చు, ఐదేళ్లలోపు చిన్నారులకు ఇచ్చే ఆధార్ కార్డు లో బయోమెట్రిక్ వుండవు. ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్ తీసుకోవడం తప్పని సరి, అలాగే పదిహేనేళ్ళ వయసులో ఒకసారి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్స్ ఉచితమే, దేనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీకు దగ్గర్లో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కి వెళ్ళండి, లేదా అపాయింట్మెంట్స్ డాట్ UPDai.gov.in ki విజిట్ చేయొచ్చని యుఐడిఎఐ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిప్రకారం అయిదేళ్ళ వయసులో పిల్లాడి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని. యుఐడిఎఐ పేర్కొంది.