ఇలా చేసి 1 లడ్డు తింటే చాలు, 90ఏళ్ళు వచ్చినా రోగాలు రావు, మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, నడుం నొప్పి, రక్తహీనత తొలిగిపోతాయి.

ఒకవేళ మీకు కూడా మాటిమాటికీ అలసటగా అనిపిస్తోంద? నీరసంగా ఉంటున్న మీబాడీలో ఏమాత్రం ఎనర్జీ లేకున్నా, రక్తం తక్కువ గా ఉన్న, ఏపని చేయాలన్నా ఇంట్రెస్ట్ గా లేకపోయినా, మీతలలో మరియు నడుములో మాటి మాటికీ నొప్పిగా ఉన్న, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఉన్నా, అలాంటి వారికోసం ఈ రోజు ఎంతో బలవద్దకమైన, ఎనర్జీ తో పరిపూర్ణంగా నిండి ఉన్న లడ్డు గురించి తెలిపపోతున్నాను.ఇది మీ జుట్టు పెరుగుదలకు, పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది తినగానే ఎంత ఎనర్జీ లభిస్తుందంటే మీరు మళ్ళీ లేచి పరిగెత్తడం మొదలు పెడతారు.

ఇది ఒక లడ్డు తినడం వల్ల మీకు రోజంతా సరిపోయే ఎనర్జీ, మరియు మీ శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ అన్ని లభిస్తాయి.ఈ లడ్డు తయారీ కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది 250 గ్రాముల వాల్ నట్స్ తీసుకొని, ఈవాల్ నట్స్ ను మిక్సీలో వేసుకుని మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా పొడి పొడిగా రవ్వ లాగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఈవాల్ నట్స్ లో ఐరన్ మెగ్నీషియం మరియు సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తం పట్టే లాగా చేసి, మీ శరీరంలో ఉన్న రక్తహీనతను తొలగిస్తుంది. మీ శరీరానికి బలాన్ని అందించడమే కాకుండా అలసటను దూరం చేస్తుంది.అలాగే తలనొప్పి, కీళ్లనొప్పి మరియు నడుము నొప్పిని దూరం చేస్తుంది. ఇక ఇప్పుడు వాల్ నట్స్ ని పొడి పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత, వాల్ నట్స్ అన్నీ మెత్తగా, పొడిగా చేసుకోకుండా రవ్వలా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా చేసుకోవడం వల్ల వాల్నట్స్ మంచి టేస్ట్ ను కలిగిస్తాయి.

Pure Black Sesame Seed Supplier, Exporter from Tanzania, Pure Black Sesame  Seed Latest Price

ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఇందులో 150 గ్రాముల తెల్ల నువ్వులను, 75 గ్రాముల నల్ల నువ్వులను వేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులను లో ఫ్లేమ్ లో డ్రై ర్రోస్ట్ చేసుకోవాలి, అనగా వేయించాలి. జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ మొదలైన సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయో, అలాంటివారు ఈ నువ్వులను తినడం మొదలు పెట్టాలి.దీనివల్ల వారు త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ నువ్వులు అనేవి ఎముకలకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఐరన్ ఉంటాయి. మరియు ప్రోటీన్, విటమిన్ బి కాంప్లెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను నివారిస్తుంది. శరీరానికి ఎనర్జీ అందిస్తుంది. అలాగే అలసటను బాడీ పెయిన్స్ ను తొలగిస్తుంది.