ఈ ఆకు రసం రెండు చుక్కలు తాగితే జన్మలో మందు వాసన చూడరు .

మద్యపానం అనేది చిన్న పిల్లల్లో పెద్దల్లో కూడా ఈ మధ్యకాలంలో బాగా వ్యసనంగా మారిపోయింది .దీనివలన సామాజికంగా ,ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది .ఈ అలవాటు సరదాగా మొదలై వ్యసనంగా మారుతుంది .ఈ మద్యపాణం శరీరంలో విష వ్యర్దాలను పేరుకునేలా చేసి లివర్ ,కిడ్నీలు పాడైపోవడానికి కారణం అవుతుంది .ఈ వ్యసనం వల్ల కుటుంబంలో గొడవలు ,ఆర్థిక సమస్యలు ,సమాజంలో గౌరవం దెబ్బతినడం వంటివి జరుగుతూ ఉంటాయి .

ఈ అలవాటు మాన్పించడానికి హాస్పిటల్ చుట్టూ తిరిగితే వేలకు వేలు ఖర్చు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు .మనం చిన్నచూపు చూసే ఆయుర్వేదంలో ఈ వ్యసనాన్ని మనిపించడానికి అద్భుతమైన ఔషధాలు అనేకం ఉన్నాయి .ఇవి అతి తక్కువ ఖర్చులో కొన్నిసార్లు మంచి ఫలితాలను అంధిస్తాయి .దానికోసం తీసుకోవాల్సిన పదార్దాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ముక్యంగా మనకు కావలసిన పదార్థం సీతాఫలం ఆకులూ .సీతాఫలం ఆకులను మెత్తగా దంచి వాటినుండి పసరు తీసుకోవాలి .కానీ కొన్ని ఆకుల నుండి పసరురాదు .

చింతాకు ,వేపాకు ,సీతాఫలం ఆకు వీటి నుండి అస్సలు రాదు కనుక వీటికి పాల తుత్తం అనే ఒక పదార్థం ఆయుర్వేద షాపుల్లో అందుబాటులో ఉంటుంది .దీనిని తెచ్చుకొని మెత్తని పొడి చేసి పెట్టుకోవాలి .సీతాఫలం ఆకులు దంచేటప్పుడు దీనిని ఒక స్పున్ వేసి దంచడం వలన వస్తుంది .ఈ పసరును ఒకటి లేదా రెండు చుక్కలు తినే ఆహారం, టీ లేదా మంచి నీటిలో కలిపి ఇవ్వడం వలన మద్యపానం మానేస్తారు .ఇది మంచి ఫలితాలను ఇచ్చే ఆయుర్వేద ఇంటి చిట్కా .దీనికి ఎటువంటి అధిక ఖర్చు ఉండదు .అలాగే వ్యసనపరులు తమకు తెలియకుండానే మద్యపానంపై విరక్తిని పొందుతారు .

Custard Apple: సీతాఫలం పండే కాదు ఆకులతో కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!! |  News Orbit

దానితోపాటు ఆయుర్వేదంలో మరిన్ని ఈ వ్యసనానికి దూరంగా ఉంచే చిట్కాలు ఉన్నాయ్ అవేమిటంటే

  1. ఆయిల్ మసాజ్ :ఇది నాడీ వ్యవస్థ ,కండరాలు ,మానసిక సమతుల్యతను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది
  2. బురద స్నానం (మడ్ బాత్ ):ఇది నది వ్యవస్థను బలపరుస్తుంది చైతన్యం నింపుతుంది .

3.వ్యాయామం :ఎక్కువ ఒత్తిడిని నివారించడానికి ఉపయోగపడుతుంది.

4.యోగ :జ్ఞాపకశక్తిని ,ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది ,మందు వాడకపోవడం వలన వచ్చే వణుకు నుండి ఉపశమనం కలిగిస్తుంది .