రాత్రిపూట నిద్రపోయే ముందు ఇది తాగితే చాలు మీ పొట్ట చుట్టూ కొవ్వు మంచులా కరుగుతుంది

బరువు తగ్గాలని అనుకున్నప్పుడు, అందరూ చాలా మందికి డైటింగ్ చేయమని ఇంకొంతమంది వాకింగ్ చేయమని, వ్యాయామాలు చేయమని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, అయితే ఇవి చేయడం సులభమే కాని, అంత సులువైన విషయమేమీ కాదు, చాలా కష్టపడాలి కొంతమంది డైటింగ్ చేసి, బరువు తగ్గించుకుంటారు కానీ, అది తాత్కాలికమే ఎందుకంటే, ఎక్కువ రోజులు నోరు కట్టేసుకుని మనం ఉండలేము, అలాగే ఇష్టమైన వాటిని చూస్తూ కూడా ఉండలేము, ఇలా డైటింగ్ చేయడం వల్ల, తినాలన్న కోరిక ఎక్కువైపోయి, మరింత ఎక్కువగా తినేస్తూ ఉంటారు, తర్వాత మళ్లీ బరువు పెరగడం ప్రారంభమవుతుంది..అయితే అప్పటి వరకు చేసిన, డైటింగ్ కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఇక వ్యాయామం విషయానికి వస్తే, వ్యాయామం చేసి కూడా బరువు తగ్గించుకోవచ్చు అయితే, వ్యాయామం అనేది క్రమం తప్పకుండా చేయాలి, ప్రతిరోజు కనీసం ఒక అరగంట పాటు, కంపల్సరిగా వ్యాయామం చేస్తూ ఉండాలి.

https://youtu.be/H3sDag9A0Y8

అయితే వ్యాయామం చేయడానికి అందరికీ టైమ్ అనేది కుదరకపోవచ్చు, ముఖ్యంగా పొల్యూషన్ పెరిగిపోయిన కారణంగా, అందరూ బయటికి వెళ్లి వాకింగ్ కూడా చేయలేని పరిస్థితి, అలాంటి వారికి ఈ రోజు నేను చెప్పబోయే, డ్రింక్ ని కనుక మీరు రోజుకు మూడుసార్లు చొప్పున తాగితే చాలు, ఒక నెలలోనే 8 కిలోల వరకు, బరువు ఇట్టే తగ్గించే కోవచ్చు, ఈ డ్రింక్ అనేది మీ బరువుని తగ్గించడమే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది, మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.ఫ్రెండ్స్ ఈ టిప్ కోసం మనకు కావాల్సింది కోతిమీర, అవును ఫ్రెండ్స్ మీరు ఒక కోతిమీర కట్టను తీసుకొని, కొత్తిమీరను శుభ్రంగా కడుక్కోండి, తర్వాత మీరు ఈ కోతిమీర ముక్కలుగా కట్ చేసుకోవాలి, కోతిమీర కాడలు అనేవి సన్నగా ఉంటే మీరు వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు, అయితే కోతిమీర కాడలు ముదురుగా ఉంటే వాటిని వేరు చేసేయండి, కోతిమీర అనేది మన ఒంట్లోనే, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి.

పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి, చాలా బాగా సహాయపడుతుంది, ఇలా శుభ్రంగా తయారు చేసుకున్న కోతిమీర ని, మనం మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.ఒక గ్లాసు బాగా గోరువెచ్చగా ఉన్న వాటర్ ని తీసుకోవాలి, ఈ వాటర్ ని గోరువెచ్చగా ఉన్న వాటర్ ని మాత్రమే మీరు ఉపయోగించాలి, ఈ వెచ్చగా ఉన్న వాటర్ లో మీరు ఒక స్పూన్ కొత్తిమీర పేస్టుని కలపాలి, వాటర్ లో కోతిమీర పేస్టును కలిపి, ఒక రెండు నుండి మూడు నిమిషాలపాటు, ఇలాగే వదిలివేయాలి, అప్పుడు కోతిమీర లో ఉన్న విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, నీటితో బాగా కలుస్తాయి, ఇప్పుడు మనం ఇందులో కలపవలసిన ది నిమ్మకాయ, ఒక గ్లాస్ వాటర్ కి ఒక అర చెక్క నిమ్మకాయ సరిపోతుంది, ఇందులో ఒక అర చెక్క నిమ్మరసం కలపండి, నిమ్మలో విటమిన్ సి, అలాగే యాంటీఆక్సిడెంట్లు, సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి మన బరువును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.