ఈ నెలలో జరిగే గ్రహ మార్పుల వల్ల రాజయోగం పట్టబోతున్న రాశులు ఇవే

2021 వ సంవత్సరం నవంబర్ 20వ తేదీ గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల రాజ యోగం పట్టబోతున్న రాశుల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం 2021 వ సంవత్సరం నవంబర్ 20వ తేదీ గురువు మకర రాశి లో నుంచి కుంభ రాశి లోనికి ప్రవేశిస్తున్నాడు అంటే గురుగ్రహ సంచారం లో మార్పు జరుగుతుంది.ఈ మార్పు 2022 వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉంటుంది అంటే 2021 నవంబర్ 20 తేదీ నుంచి 2022 వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ గురుగ్రహ సంచారం లో మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది విశేషమైన టువంటి ధనలాభం కలుగుతుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు అన్ని తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు.

ఆ రాశులు ఏమిటంటే మొట్టమొదటి రాశి మకర రాశి దానికి కారణం ఏమిటంటే ఎప్పుడైనా సరే గురుగ్రహ సంచారం లో మార్పులు జరిగినప్పుడు ఆ మార్పు అనేది జన్మరాశి నుండి లెక్కపెట్టినప్పుడు వచ్చే 2 5 7 9 11 స్థానాలలో కనుక జరిగినట్లయితే ఆ గురుగ్రహ సంచారం లో మార్పు విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది. మకర రాశి ని తీసుకున్నట్లయితే మకర రాశి తర్వాత వచ్చే రాశి కుంభరాశి, కుంభరాశి లోకి గురువు ప్రవేశించాడు, అంటే మకర రాశి నుండి చూసినప్పుడు, కుంభరాశి రెండవ రాశి అవుతుంది, అంటే మకర రాశి వాళ్ళకి గురువు సంచారం రెండవ సంచారం అయ్యింది, ఈ రెండవ సంచారం అనేది విశేషమైన ధనలాభము కలుగ చేస్తుంది కాబట్టి, మకర రాశి వాళ్లు 2021 నవంబర్ 5వ తేదీ నుంచి, నవంబర్ 20వ తేదీ నుంచి విశేష మైనటువంటి ధన ప్రాప్తి పొందుతారని చెప్పుకోవచ్చు.

ఆ తరువాత రెండవ రాశి తులా రాశి :- తులా రాశి theeసుకుంటే, తులా రాశి నుండి లెక్కపెట్టినప్పడు కుంభ రాశి అయిదవ రాశి అవుతుంది తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, గురువు కుంభం లోనికి ప్రవేశించాడు, తులా రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కుంభరాశి ఐదవ రాశి అవుతుంది కాబట్టి, గురువు సంచారం 5వ సంచారం అవుతుంది కాబట్టి, తులారాశి వాళ్ళకి సంచారం విశేషంగా యోగిస్తుంది, తులారాశి వాళ్ళకి ఆధ్యాత్మికత పెరుగుతుంది, సంతాన పరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, సంతానం వల్ల మంచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు.

ఆ తర్వాత మూడవ రాశి సింహ రాశి :- సింహ రాశి నుండి లెక్క పెట్టినప్పుడు కుంభ రాశి సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఏడవ రాశి అవుతుంది, అంటే సింహ రాశి వాళ్ళకి గురువు సంచారం అనేది ఏడవ సంచారం అవుతుంది, ఈ ఏడవ సంచారం వల్ల సింహ రాశి వాళ్ళకీ ఈ గురువు విశేషంగా యోగిస్తాడు, ప్రధానంగా సింహ రాశి వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లైతే వెంటనే పెళ్ళిళ్ళు నిశ్చయ మౌతాయి, భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్లకి ఆ గొడవలు అన్ని తగ్గిపోతాయి, పాట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్లకి ఆ పాట్నర్షిప్ బిజినెస్ లు చాలా అద్భుతంగా కలసి వస్తాయి, కాబట్టి రాజయోగం పట్టబోతోన్నా మూడవ రాశి సింహ రాశి.

తర్వాత నాలుగవ రాశి మిధున రాశి:- మిధున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, కుంభరాశి అనేది తొమ్మిదవ రాశి అవుతుంది అంటే, మిధున రాశి వాళ్ళకీ గురుగ్రహ సంచారం లో మార్పు తొమ్మిద va సంచారం అయింది, తొమ్మిదవ సంచారం అంటే అది భాగ్య సంచారం, మిధున రాశి వాళ్ళకీ అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ, గురువు భాగ్యంlo సంచారం చేస్తున్నాడు కాబట్టి, పట్టిందల్లా బంగారం అవుతుంది, ఏ పని అనుకుంటే ఆ పని అవుతుంది, ధన లాభం విశేషంగా కలుగుతుంది, పూర్వజన్మ పుణ్యం వల్ల అదృష్టం కలిసి రావడానికి కూడా నవంబర్ 20వ తేదీ నుంచి మిధున రాశి వాళ్ళకీ చాలా చక్కగా అవకాశాలు ఉన్నాయి.

ఆ తర్వాత ఆఖరి రాశి మేష రాశి:- మేష రాశి నుండి లెక్క పెట్టినప్పుడు కుంభరాశి పదకొండవ రాశి అవుతుంది, అంటే మేషరాశి వాళ్లకి గురుగ్రహ సంచారం లో మార్పు పదకొండవ సంచారం అవుతుంది, ఈ పదకొండవ సంచారం అనేది విశేషమైనటువంటి లాభాన్ని కలిగింపచేస్తుంది, అంటే మేష రాశి వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది, ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబపరంగా కానీ, మేష రాశి వాళ్లు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి ఈ గురుగ్రహ సంచారం విశేషంగా యోగిస్తుంది.

కాబట్టి గురువు ఎప్పుడైనా సరే తన సంచారం మార్చుకున్నప్పుడు 2 ,5, 7, 9, 11, ఈ సంచార లో కి వెళ్ళినప్పుడు విశేషమైన రాజయోగాన్ని కలిగింప జేస్తాడు కాబట్టి, ఎప్పుడూ 2021 సంవత్సరం నవంబర్ 25వ తేదీ nunchi, 2022 వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ వరకు, ఐదు రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది, మొట్టమొదటిది మేషరాశి, రెండవ రాశి మిధున రాశి, మూడవది తులారాశి, నాలుగవది సింహరాశి, ఐదవది మకరరాశి, ఈ 5 రాశుల వాళ్ళకి విశేషమైన అటువంటి రాజయోగం పట్టబోతోంది, గురువు అద్భుతంగా యోగి స్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు….