3 రోజుల్లో మీ గుండెలో ఇరుక్కుపోయినవన్నీ బయటకి వస్తాయి…

గుండెపోటుకు ముందుగా కనిపించే లక్షణాలు ఇవే, గుండెనొప్పి లేదా గుండెపోటు ఎప్పుడు ఎలా వస్తుందో, తెలియదు కాని ఒక్క సారి వచ్చిందంటే మరణమే, అత్యవసర చికిత్స అందించిన లేదా, అదృష్టం ఉంటే మాత్రం బతికి బయట పడవచ్చు, అయితే ఇతర వ్యాధులతో పోలిస్తే గుండెపోటును ముందుగానే గుర్తించి, అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఉంది, గుండె పోటుకు మందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తోంది, అవి ఏమిటో తెలిస్తే మీరు తప్పకుండా గండం నుండి గట్టెక్కవచ్చు.గుండె నొప్పికి మందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది.

గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి, గుండె భారంగా అసౌకర్యంగా అనిపిస్తే, వైద్యుడిని సంప్రదించాలి, తీవ్రమైన అలసట వొళ్ళు నొప్పులు వస్తే, అశ్రద్ధ చేయకూడదు, కాళ్లు, పాదాలు, మడమలు, ఉబ్బుతున్నట్లయితే, గుండెపోటు గా అనుమానించాలి.గుండెపోటు నుండి మనం బయటకి రావాలి అంటే, ఇలా చేసి చూడండి, తాజా వెల్లుల్లితో మీ హృదయాన్ని రక్షించుకోండి, నివారణ కంటే నివాలన ఉత్తమం, ఇది సురక్షితమైనది సంపూర్ణమైనది ఖర్చుతో కూడుకున్నది, మరియు ముఖ్యంగా ప్రతికూల ప్రభావం లేనిది, పురాతన కాలం నుంచి ఆహారం, ఆరోగ్య సంరక్షణ మరియు హృదయ సంబంధిత వ్యాధులతో, సహా అనేక వ్యాధుల నివారణలో ఔషధాల వలే, ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

వెల్లుల్లి సీవీద్ ప్రొటెక్టివ్ అంటే, క్యాన్సర్ యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంది, చాలా ఆయుర్వేద ఔషధాలలో పదార్థం మరియు చాలా పరిశోధన చేయబడిన ఔషధ మొక్క, వెల్లుల్లి సారం కొలెస్ట్రాల్ ని తగ్గించడం రక్తం సన్నబడడం మరియు, రక్తపోటును తగ్గిస్తుంది, వెల్లుల్లి యొక్క ప్రధాన రసాయన భాగం, అమినోయాసిడ్ అల్లిహిం ఇది వెంటనే సక్రియ పదార్థం అల్లిసిన్ ఏర్పడడానికి గనిభవిస్తోంది.వెల్లుల్లి బల్బులు ఆనిచివేయడం, కత్తిరించడం లేదా నమలడం అలిసిన్ చాలా శక్తివంతమైన, యాంటీ ఆక్సిడెంట్ మరియు ఫ్రీరాడికల్స్ తో చాలా వేగంగా ప్రతిస్పందిస్తుంది…