ఈ పండు తినండి మీ కీళ్ల నొప్పులు శాశ్వతంగా దూరం…

గోంగూర, గోంగూర ఊరగాయ తింటావా, అమ్మో బిపి ఎక్కువ అయిపోతుంది. అయ్యో కొబ్బరి చట్నీ తింటావా కొలెస్ట్రాల్ వస్తుంది. అయ్యో నువ్వులు తింటావా నల్లగా అయిపోతావని, ఈ డాక్టర్లు చెప్పడం మొదలుపెట్టారు. మనం ఊరగాయ తినేది బంద్ చేసాము, కొబ్బరి చట్నీలు, కోడిగుడ్లు తినడం మొదలు పెట్టాము, హార్ట్ బ్లాక్ లో మొదలయ్యాయి. 16 ఏళ్లకే హార్ట్ ఎటాక్ వచ్చి చచ్చిపోతుంటే, ఏం చేయాలో తెలియదు. హార్ట్ ఎటాక్ వెరీ డేంజరస్ అని చేయడం ఎలా, మీద లెక్చరర్లు ఇస్తున్నారు కానీ, ఒక హార్ట్ ఎటాక్ నిలవట్లేదు.

పదహారేళ్లకే హార్ట్ ఎటాక్ ఏంటి, 20 ఏళ్లకి బీపీ టాబ్లెట్లు ఏంటి అని వక్కలు ప్రశ్నించడం లేదు. మీరు చేయాల్సింది ఇంతే ఒక వారం సొరకాయ, ఒక వారం దోసకాయ, ఒక వారం బూడిద గుమ్మడికాయ, జ్యూస్ తాగండి 9 వారాల్లో 95% బ్లాక్ ఉన్నది తగ్గిపోతుంది. 8 మంది ముస్లిం సోదరులు ఆస్పత్రిలోకి వెళ్తే ఆపరేషన్ చేసిన మేము గ్యారెంటీ ఇవ్వలేము, ఏమి చేయాలో తెలియదు అని చెప్పి పంపించేశారు. మేము ఏమి చేయలేమని దోసకాయ రసము, గుమ్మడికాయ రసము, 9 వారాల తాగాలి కానీ ఆరువారాలకే శక్తి వచ్చేసింది.పూర్తిగా నయమవుతుంది.

వందలు వేల మంది కానీ దోసకాయ రసము తాగితే బ్లాక్ పోతుందా, సొరకాయ రసము తాగితే బ్లాక్ పోతుందా, సొరకాయ అంటే ఎలా ఉంటుంది సొరకాయ అంటే సొరకాయ లాగా ఉంటుంది. అంటే మన అద్భుతమైన పదార్థాలని మనం గుర్తించలేని నీచ స్థితికి దిగజారిపోయాము, మనము ఎంత వైవిధ్యమైన దేశం మనది. అది ఎన్ని కూరగాయలు ఎన్ని ఆకు కూరలో ఎన్ని ఫలాలు అద్భుత ఫలం జామ పండు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.