ఈ ముందస్తు లక్షణాలు తెలుసుకోండి క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడండి .

ఎప్పుడైనా మీ శరీరంలో వచ్చే అసాధారణ లక్షణాలను మీరు గమనించాలి, క్యాన్సర్ ప్రధాన లక్షణాలు ఏమిటి? క్యాన్సర్ నిర్ధారణకు ఏ పరీక్షలు చేయాలి తెలుసుకుందాము.ఒక్కో క్యాన్సర్ లో ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయి. శరీరంలో ఉన్నట్టుండి బయటపడే అసాధారణ లక్షణాలు ద్వారా క్యాన్సర్ వ్యాధిని గుర్తించవచ్చు.

ఎప్పుడైనా నా శరీరం పై నల్ల మచ్చలు ఏర్పడినట్లయితే వాటిని నిశితంగా గమనించాలి కొంతమందికి వారి శరీరంపై ఉన్న పులిపిర్లు నల్ల మచ్చలు గా మారుతాయి.వారిలో ఆగకుండా 20, 30 రోజుల పాటు దగ్గు వచ్చిన అదేపనిగా మూడు నాలుగు వారాల పాటు జ్వరం రావడం క్యాన్సర్ ప్రధాన లక్షణాలు. ఉన్నట్టుండి గొంతు బొంగురు పోవడం, దగ్గుతుంటే కఫం పడటం కఫం తో పాటుగా రక్తం పడడం.

కఫం తుప్పు రంగు లో ఉండడం క్యాన్సర్ వ్యాధి ప్రధాన లక్షణాలు.ఇవి కాకుండా పెద్దపేగు క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ ప్లేగు క్యాన్సర్ ఇలాంటి వచ్చినప్పుడు జీర్ణక్రియలో చాలా మార్పులు కనపడతాయి. భోజనం చేసిన చాలాసేపటి వరకు అసంతృప్తిగా ఉన్న నా అజీర్తిగా ఉన్నా దీనిని పేరు క్యాన్సర్గా గుర్తించవచ్చు. మరిన్ని వివరాలకు పై వీడియో చూడండి.