ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే..వెంటనే తెలుసుకోకపోతే చాలా ప్రమాదం

చాలా మంది మన శరీరంలో లివర్ మరియు కడుపును శుభ్రం చేసుకోవడానికి చాలా ఎక్కువ శ్రద్ధ వహిస్తారు.కానీ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన కిడ్నీలు ఎలాంటి ఆర్గాన్స్ అంటే వీటిని కూడా మనం సమయానుకూలంగా శుభ్రం చేసుకోవడం చాలా అవసరం.ఎందుకంటే కిడ్నీలను మనం సరిగా పట్టించుకోకపోతే అందులో విష పదార్థాలు కొద్దికొద్దిగా పెరిగిపోయి మన శరీరంలో భయంకరమైన క్రోనిక్ కిడ్నీ డిసీస్ అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అలా ఇంకా ఎన్నో కిడ్నీ సమస్యలు వస్తాయి.ఎలాగైతే గుండె మరియు లివర్ లో సమస్యలు ఏర్పడితే మన ప్రాణానికి ముప్పువస్తుందో అలాగే మన కిడ్నీలో సమస్య ఏర్పడితే దీని వల్ల మనిషి ప్రాణానికి చాలా ప్రమాదం.

కిడ్నీలు మన శరీరానికి ఎందుకు అంత అవసరం? కిడ్నీలు ఆరోగ్యాంగ ఉండటం మన శరీరానికి చాలా అవరసరం ఎందుకు అని అడిగితే?దీని వెనకాల ముఖ్యమైన కారణం ఏంటంటే..!మన కందరికి తెలిసిందే ఉదాహరణకి వాటర్ ప్యూరీఫైర్ తీసుకుంటే దాని పని ఏమిటి అంటే వాటర్ ను క్లీన్ చేయటం.అలాగే కిడ్నీలు మన శరీరంలో ఉండే బ్లెడ్ ను పురిపై చేసి క్లీన్ చేస్థాయి.కిడ్నీలో బ్లెడ్ ప్యూరిఫికేషన్ నెఫ్రాన్స్ సెల్ఇం టర్ సాయం తో జరుగుతాయి.సాధారణంగా ఒక నెఫ్రాన్ రక్తం లో ఉండే నీటిని విష పదార్దాలను క్లీన్ చేసి రేగులేట్ చేస్తాయి.ఇక రక్తాన్ని ఫిల్టర్ చేసి అవసరమైన పదార్దాలను తీసుకొని అనవసరమైన పదార్దాలను ఫాక్సీన్స్ ను మూత్రం రూపంలో బయటకు పంపించి వేస్తాయి.కిడ్నీలో విషపదార్దాలు ఎక్కువగా పెరిగిపోతే దీని ప్రభావం ఎక్కువగా చర్మం తరువాత వెంట్రుకలపైన ఆ తరువాత మన శరీరం లో ఉండే అవయవాలపైనా పడుతుంది.ఇదేకాకుండా కొన్ని సందర్భాలలో మన కిడ్నీ లో ఏర్పడే లోపం వల్ల మన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో పాటు మగవారిలో అయితే ఆ సమస్యలు కూడా వస్తాయి.

ఎవరైతే జంక్ ఫుడ్,ఆయిల్ లో ఫ్రై చేసిన పదార్దాలు అలాగే పాకెట్ లో ఉండే పదార్దాలు ఎక్కువగా తింటూ ఉంటారో అలాంటి వారి కిడ్నీ పనితీరు చాలా తొందరగా పాడైపోతుంది.అలాగే అస్త వ్యస్థమైన చేదు అలవాట్లు స్మూకింగ్,ఆల్కహాల్,ఎక్కువగా వేడిగా ఉండే మసాలాలు తినడం,ఎక్కువగా షుగర్ ఉండే పదార్దాలు తినడం వాళ్ళ కూడా కిడ్నీలు డామేజ్ అవుతాయి.అంతే కాకుండా ప్రతి రోజు రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారో ఎక్కువ మోతాదులో ప్రోటీన్ వాడుతూ వుంటారో వారి శరీరంలో కూడా కొంతకాలంలో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కనుక ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన కిడ్నీలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.