ఈ 2వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయను అస్సలు తినకూడదు…..

పుచ్చకాయల సీజన్ వచ్చేసింది, పుచ్చకాయను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కానీ, పుచ్చకాయను మితంగా మాత్రమే సూచించిన మోతాదులో మాత్రమే తినాలి, అధికంగా తినకూడదు,అలా తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలానే ఇలాంటి వ్యాధులు ఉన్నవారు కూడా పుచ్చకాయను తినకపోవడమే మంచిది, దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.వేసవిలో తాపాన్ని తగ్గించే వాటిలో పుచ్చకాయ ఒకటి, పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో కచ్చితంగా తెలియదు కానీ, ఈ చిప్ లో 5000 సంవత్సరాల క్రితమే పుచ్చను పండించినట్లు ఆధారాలు ఉన్నాయి.ఈ పుచ్చకాయలో 85 నుండి 90% వరకు నీరే ఉంటుంది, కేలరీల సంఖ్య అతి స్వల్పంగా ఉండడం వల్ల, శరీరంలో కొవ్వు చేరడం కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఉండవు. బరువును తగ్గించుకొని పెద్ద ఎత్తున వ్యాయామాలు, డైటింగ్ లో చేసే వారికి పోషకాహారాన్ని పుచ్చకాయ తినమని సలహా ఇస్తూ ఉంటారు.

తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేంత పీచు పదార్థం ఇందులో ఉంటుంది, ఎండలో మండే కాలంలో వెంటాడే వడదెబ్బ డిహైడ్రేషన్ సమస్యలు శరీరం వాలిపోయే, వెంటనే నీరసం కళ్ళు తిరగడం వస్తాయి, డిహైడ్రేషన్ సమస్యతో పాటు, కొంతమందికి చర్మ సమస్యలు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తీవ్రంగా వేధిస్తాయి. ఇందుకు పరిష్కారం పుచ్చకాయను వేసవిలో ఆహారంగా తీసుకోవడం మంచిది. పుచ్చకాయలో నీటి శాతం అత్యధికం పోషకాలు అధికమే, ముఖ్యంగా విటమిన్ ఎ నీ అందించేది ఇదే. గుండె సంబంధిత రుగ్మతలు రాకుండా చేసే పొటాషియం కూడా పుచ్చకాయలు అధికంగా ఉంటుంది. పుచ్చకాయ గుజ్జులో విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని మన శరీరం విటమిన్ ఏ గా మారుస్తుంది, అంతేకాదు ఇందులో విటమిన్ b6, విటమిన్ సి పీచు పదార్థం దొరుకుతాయి.దీనిలో ఉండే నీటి శాతం మూత్ర విసర్జన ను సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది. వేసవిలో మధ్యాహ్న సమయంలో పుచ్చకాయను స్నాక్స్ లా తీసుకోవడం వల్ల, గుండె జబ్బుల నుండి తప్పించుకోవచ్చు అని, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కొలెస్ట్రాల్ను అదుపు చేసే శక్తి పుచ్చకాయకు ఉంది, పుచ్చకాయ రసంలో కొంచెం ఉప్పు కొంచెం మిరియాలపొడి కలుపుకొని తాగితే ఫలితం ఉంటుంది. పుచ్చకాయ తినే ముందు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పుచ్చకాయ తిన్న వెంటనే కానీ, తినే ముందు కానీ అన్నం తినకూడదు. అలా తింటే జీర్ణరసాలపై ప్రభావం పడి, ఆహారం సరిగ్గా జీర్ణం కాదు కాబట్టే, పుచ్చకాయను గంట ముందు అన్నం తినడానికి గంట ముందు లేదా గంట తర్వాత తినడం మంచిది. పుచ్చకాయ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అందుకు కారణం పుచ్చకాయ ప్రతి అంగానికి రక్త సరఫరా వేగవంతం చేస్తుంది, ఇదే దానిలో కితుకు. వారి పరిశోధన ప్రకారం పుచ్చకాయలో ఉండే సిట్రేజింగ్ సెట్రోలియం అనే ఫైటర్ నూట్రియన్, శరీరంలోకి వెళ్ళాక ఆర్గనైననే ఆమెను ఆమ్లంక రూపాంతరం చెందుతుంది. ఈ ఆర్గనైన్కు ఒంట్లో నైట్రిక్ ఆమ్లం ఉత్పత్తిని పెంచే గుణం ఉంటుంది, ఈ నైట్రిక్ యాసిడ్ కు రక్తనాళాలను వ్యాకోచింపజేసే శక్తి అధికం, దానివల్ల రక్త సరఫరా వేగవంతం అవుతుంది. తద్వారా పురుషాంగానికి రక్త సరఫరా జరిగే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పుచ్చకాయలు ఎర్రగా ఉండే భాగంలో కంటే, తెల్లగా ఉండే కండ భాగం ద్వారా సెట్రోలింగ్ అధికంగా అందుతుంది కాబట్టి, మీరు పుచ్చ ముక్క తినేటప్పుడు, ఎర్ర భాగంతో పాటు తెల్లని కండ కూడా తినండి. పుచ్చకాయను తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, పుచ్చకాయను అధికంగా తింటే ఓవర్హైడ్రేషన్ అవుతుంది.

ఇలా మీ శరీరంలో నీరు అధికంగా ఉన్నప్పుడు, సోడియం కంటెంట్ కోల్పోవడానికి దారితీస్తుంది, పుచ్చకాయను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల, మన శరీర నీటి స్థాయి పెరుగుతుంది. అదనపు నీరు విసర్జింపబడకపోతే, అదే రక్తం యొక్క వ్యాల్యూమ్ పెరుగుదలకు దారితీస్తుంది. ఇది కాళ్లలో వాపు, అలసట, కిడ్నీలు వీక్ అవ్వడానికి మరియు ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది.ఇది మన శరీరంలో సోడియం స్థాయిలను కోల్పోవడానికి కూడా దారితీస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళకు పుచ్చకాయ గ్లూకోస్ స్థాయిలను పెంచవచ్చు, మీరు షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే, పుచ్చకాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది ఎంతో ఆరోగ్యకరమైన పండే కావచ్చు కానీ, ఇది అధిక గ్లైకమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది, కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మీద తినడం మంచిది. అలాగే ప్రతిరోజు ఆల్కహాల్ తాగే వ్యక్తులు పెద్ద మొత్తంలో పుచ్చకాయ తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది లివర్ వాపును పెంచే ప్రమాదం ఉంటుంది, ఇందులో ఉండే లైకోపీన్ అనేది ఆల్కహాల్తో రియాక్ట్ అయ్యే, కాలేయ వాపుకు కు కారణం అవుతుంది. ఎంత తినాలో తెలుసుకుందాం 100 గ్రాముల పుచ్చకాయలు దాదాపు 30 క్యాలరీలు ఉంటాయి, ఇందులో ఎక్కువగా నీరు ఉంటుం…