ఎక్కడి కొవ్వు అక్కడే కరిగిపోతుంది, వేగంగా బరువు తగ్గుతారు ….

చాలామందిలో మనం హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఇప్పుడున్న ఫుడ్ ప్రాబ్లం వల్ల కావచ్చు లేదా మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటారు, నార్మల్ కంటే కూడా చాలా మందిలో హెవీ వెయిట్ అనేది ఉంటుంది. ఇది డయాబెటిస్కి కానీ థైరాయిడ్ కానీ హార్ట్ ఎటాక్ వంటి వాటికి దారితీస్తుంది, మనం నార్మల్ వెయిట్ ఉంటేనే హెల్తీగా ఉంటాం, వెయిట్ ను మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా మంచిది, ఫ్యాట్ ఎక్కువైనప్పుడు మనకి బాడీ లో ఎనర్జీగా కన్వర్ట్ అవ్వనప్పుడు అది ఫ్యాట్ గా మారుతుంది. ఇలాంటప్పుడు మనకు డయాబెటిస్ ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. అందుకనే మనం ప్రాపర్ వెయిట్ ను మెయింటైన్ చేసుకుంటూ, బాడీలో ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి , ఇలా మనం ఉండాల్సిన వెయిట్ కంటే కూడా ఎక్కువ బరువు ఉన్నప్పుడు.

నార్మల్ గా వేరే ఎక్ససైజ్ , డైట్ లాంటివి చేస్తున్నప్పుడు కూడా అవి ఒక్కొక్కసారి హెల్ప్ అవ్వవు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే డ్రింక్ ద్వారా డైట్ కానీ, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ దీనిని తీసుకుంటే వెయిట్ లాస్ అనేది చేసుకోవచ్చు, ఈ డ్రింక్ అనేది మనకు మెటబాలిజంను పెంచుతుంది మరియు వెయిట్ నార్మల్గా ఉంచడానికి సహాయపడుతుంది, మరియు మనకు ఎలాంటి డిసీజెస్ రాకుండా కూడా పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. మనకు కావలసినవి, మనం రోజూ రెగ్యులర్ గా యూస్ చేసేవి ,కానీ ఇలా తీసుకోవడం వలన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, దీనికోసం మనకు కావలసినవి మెంతులు, నల్ల జీలకర్ర ,నిమ్మకాయ, ఇప్పుడు మొదట స్టవ్వు ఆన్ చేసుకొని, ఒక గిన్నె పెట్టుకోవాలి, తరువాత మెంతులను ,నల్ల జీలకర్రను ఈక్వల్ క్వాంటిటీ లో తీసుకుని, ఈ రెండింటిని వేరువేరుగా వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న తరువాత ఆ రెండిటిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి, నీటిని మనం మిక్సీ జార్ లో వేసుకుని చక్కని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి, ఇప్పుడు ఒక గ్లాస్ లో గోరువెచ్చని నీళ్లను తీసుకోవాలి, దాంట్లో మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న జిలకర, మెంతుల పౌడర్ ని ఒక ఆఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి, దీంట్లో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకోవాలి, ఇలా తయారు చేసుకున్నా దానిని ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి, దీనివల్ల మనకు వెయిట్ తగ్గడమే కాకుండా, మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది, డయాబెటిస్ అనేది మనకు కంట్రోల్ అవుతుంది ,అంతే కాకుండా మెంతులు మన బాడీలో ఉండే ఫుడ్డును చక్కగ డైజెస్టివ్ అయ్యేలా చేసి , దానిని కొవ్వు లాగా తయారవకుండా ఎనర్జీ గా మారేల చేస్తాయి.

ఇలా రెగ్యులర్ గా మనం ప్రతి రోజూ పరగడుపున ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల మంచి హెల్తీ వెయిట్ లాస్ అనేది ఉంటుంది, ఇలా చేయడంతో పాటుగా మంచి డైట్ తీసుకోవాలి, అంటే ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నా ఫుడ్డు ని కాకుండా, ప్రోటీన్స్ ,మినరల్స్, విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ, వాటర్ ను ఎక్కువగా తీసుకుని ఫిజికల్ ఆక్టివిటీస్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే, వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అదేవిధంగా హెవీ వెయిట్ ను తగ్గించుకోవడానికి, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి మనకి చాలా డ్రింక్స్ ఉపయోగపడుతూ ఉంటాయి, అయితే కొన్నిసార్లు మనం ప్రిపేర్ చేసుకొని తాగే టీ లను బట్టి కూడా వెయిట్ లాస్ అనేది ఉంటుంది, నార్మల్ గా మనం పాలు, షుగర్ యాడ్ చేసుకున్న టీ కాకుండా, మంచి హెర్బల్ గ్రీన్ లీవ్స్ తో తయారు చేసుకున్న టీ అనేది తీసుకుంటే మనకు వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది.