పచ్చి తాగుబోతుల లివర్ డ్యామేజ్ ఐనా గ్లాస్ తీసుకుంటే చాలు….

కొంతమందికి నిత్యం కాస్త తక్కువ పరిమాణంలో కానీ ఎక్కువ పరిమాణంలో కానీ ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది. ఎంతమంది చెప్పినా ఆల్కహాల్ ను నేను వదులుకోను అని అంటారు వారికి అంతా బలహీనత దానిపై ఉంటుంది, ఇక ఎవరు కూడా వారిని మార్చలేరు. కాని దానివల్ల లివర్ డ్యామేజ్ అయిపోతుంది, జీవితంలో చాలా సమస్యలు వస్తాయని అందరూ భయపడుతూ ఉంటారు. ఇలాంటి ఆల్కహాల్ తాగేవారు దగ్గర ఒక ఆఫ్ లీటర్ 500 ఎంఎల్ గ్రేప్ జ్యూస్ కనక త్రాగితే ఆల్కహాల్ వల్ల వచ్చే డామేజ్ ని చాలా వరకు క్లియర్ చేయగలిగే సామర్థ్యం గ్రేప్ జ్యూస్ లో ఉంటుంది. ఒక రెండు మూడు గ్లాసులు బాటిల్ ఎత్తి పెట్టి త్రాగేవారికి 500 ml గ్రేప్ జ్యూస్ పెద్ద లెక్క కాదు కదా. అందుకని ముందు అది తాగి ఇది తాగుతారా అనేది మిగతా ఏ సమయంలో తీసుకుంటారా అనేది మీరు ఆలోచించండి. సైంటిఫిక్ గా ఉన్న వాస్తవం ఏమిటంటే ఈ గ్రేట్ జ్యూస్ లో రెండు మూడు రకాల వెరైటీ గ్రేప్స్ మనకు దొరుకుతున్నాయి.

ఇందులో ఏ గ్రేప్ జ్యూస్ అయినా సరే 500 ml, ఈ 500 ml గ్రేప్ జ్యూస్ లో నిరంజన్ మరియు నిరంజనిన్ అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్ గా గ్రేప్స్ లో ఉంటాయి. ఇది ఆఫ్ లీటర్ జ్యూస్లో 300 టు దగ్గర దగ్గర 375 ఎంజి వరకు ఇవి రెండు తీసుకోవడం వల్ల ఇంత మోతాదులో వెళ్తాయి. వీటివల్ల ప్రధానంగా మూడు లాభాలు వస్తాయి, లివర్ సేల్స్ కి మెయిన్ గా ఇది ఇచ్చే బెనిఫిట్స్ ఏమిటంటే ఈ ఆల్కహాల్ వల్ల లివర్ సేల్స్ లో ఇన్ఫ్లమేషన్ రాకుండా మొదటగా కాపాడుతాయి. ఇన్ఫ్లమేషన్ రాకపోతే అసలు సెల్స్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది, ఇక రెండవది ఆల్కహాల్ తాగే వారిలో కొన్ని రోజుల తర్వాత SUOT,SUPT పెరిగిపోతూ ఉంటాయి, కొద్దిగా లివర్ సేల్స్ డామేజ్ అయ్యి లోపల ఉండే లెవెల్స్ కణజాలం నుండి సైటోప్లాజామ్ అనే లిక్విడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది.

ఇలా సైటోప్లాజామ్ లీక్ అవుతూ ఉందంటే లివర్లో సేల్స్ నిదానంగా డామేజ్ అవుతాయి ఫైబ్రోసిస్ లాగా వచ్చేస్తుంది, అంటే గడ్డ కట్టినట్లుగా బిగుసుకొని అయిపోతాయి. ఆ స్టేజ్ లివర్ సేల్స్ కి రాకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది, ఈ రెండు కెమికల్స్ మెయిన్ గా సపోర్ట్ చేస్తాయి, లివర్ సేల్స్ బ్రేక్ అయ్యి సైటో ప్లాజమ్ లిక్విడ్ లీక్ అయిపోతూ ఉందనుకోండి ఎంజైమ్స్ కూడా లీక్ అవ్వవు, లివర్ సేల్స్ హెల్తీగా ఉండే ఆ డామేజ్ ను కూడా కొంత తట్టుకోగలుగుతాయి రివర్ సెల్స్ హెల్తీగా ఉంటుంది. ఇక మూడవ లాభం ఏమిటంటే ఈ గ్రేప్స్ జ్యూస్ త్రాగడం వల్ల ఇందులో ఉన్న కెమికల్స్ ఏ డి హెచ్ అనే ఎంజాయ్ బాగా ఉత్పత్తి బాడీలో పెరుగుతుంది. ఏ డి హెచ్ అనే ఎంజాయ్ ఆల్కహాల్ ని బాగా స్పీడ్ గా విడగొట్టేస్తుంది బ్రేక్ డౌన్ చేస్తుంది డామేజ్ అవ్వకుండా.

అందుకని లివర్ హెల్తీగా బ్రేక్ డౌన్ చేస్తే ఆల్కహాల్ వల్ల బాడీలో దాని యొక్క ప్రభావం నష్టం జరగకుండా లివర్ కి నష్టం జరగకుండా చేస్తుంది. అందుకనే ఆల్కహాల్ ని త్వరగా క్లీన్ చేసుకుని బ్రేక్ డౌన్ చేసుకొని రక్షించుకునే మెకానిజం ఏ డి హెచ్ అనే ఎంజాయ్ పెరగడం వల్ల బాగా బెనిఫిట్ వస్తుంది. అందుకని ఈ మూడు రకాల బెనిఫిట్స్ గ్రేప్స్ జ్యూస్ త్రాగడం వల్ల ఆల్కహాల్ తాగేవారికి ఉంటుంది అని సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి నిరంజన్ మరియు నిరంజనిన్ ఈ రెండు గ్రేప్ జ్యూస్ లో ఉన్న స్పెషల్ బెనిఫిట్స్ కాబట్టి ఒక 400 టు 500 ml గ్రేప్ జ్యూస్ రోజు త్రాగండి ఇంట్లో ఆడవారు, మగవారు ఆల్కహాల్ మారకపోతే గ్రేప్ జ్యూస్ ని పట్టండి, ఈ లివర్ యొక్క డామేజ్ నుండి రక్షించుకోండి. ఇలాంటి మంచి ఆహారాలు తీసుకుని ఆల్కహాల్ నుండి వచ్చే డామేజ్ నుండి బయటపడండి, అందుకని మంచి అలవాట్లు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ నుండి వాటి నుండి వచ్చే కాపాడుతాయి.