ఒక్క మొక్క వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా మీకు?

కలబంద ప్రతి ఒక్కరి ఇంట్లో పెరిగే మొక్క. దీని వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. దీనిని చాలా రకాలుగా ఇంట్లో వాడుతారు.ఇంట్లో గుమ్మాలకి కడతారునెగిటివ్ ఎనర్జీ రాకుండ . గుమ్మాల దగ్గర కలబందని కట్టడం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండాఉంటాయి.ఆరోగ్యానికి సంబంధంచి చాలా రకాలుగా వాడుతారు. అలోవెరను కట్ చేసినప్పుడు యెల్లో కలర్ లో వస్తుంది.అది వాడకూడదు.అది పోయినా తర్వాత వాడుకోవాలి.  ఎసిడిటీ ఉన్నవాళ్ళు ప్రొద్దున్నే అలోవెరా తింటే ఎసిడిటీ సమస్య తగ్గుతంది.

కలబందను కాలిన గాయాలను మీద పెడతారు. కాలిన మచ్చలు రాకుండా ఉంటాయి. అలాగే ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవచ్చు. కలబంద జెల్ పసుపు రాసి ముఖానికి రుద్దుకోవచ్చు. కలబంధని ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మీద మొటిమలు రాకుండా ఉంటాయి. నల్లమచ్చలు తగ్గుతాయి. ముఖం స్మూత్ గా అవుతుంది. కంటి కింద నల్ల మచ్చలు పోతాయి.

కలబంద జెల్లి నీ కళ్ళ మీద కూల్ ప్యాక్ లాకూడా వేసుకోవచ్చు. అలాగే మోచేతులు మోకాళ్ల దగ్గర ఉన్న నల్ల మచ్చలు కూడా పోతాయి. కలబందను శరీరంలోపలికి తీసుకోవాలనుకునేవారు జల్లిలాగా తీసుకోవచ్చు. లేదా జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు .వాటర్ లో కలుపుకోని లేదా ఏదైనా జ్యూస్ లో కలుపుకుని తాగొచ్చు. ఫెర్టిలిటీప్రాబ్లం ఉన్నవారికి కలబంద బాగా పనిచేస్తుంది. రీ ప్రొడక్షన్స్ లో బాగా పనిచేస్తుంది. కలబందని రోజు కొద్దిగా తీసుకోవడం వల్ల ఎలాంటి పీరియడ్స్ సమస్యను అయినా న్యాయం చేస్తుంది.