ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు శరీరంలో 99%మంది కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ మాయమవుతాయి

ఎవరైతే ఎముకల బలహీనతతో కీళ్లు మోకాళ్ళు నొప్పులతో నడవలేని పరిస్థితితో బాధపడుతున్నారో అలాంటి వారికీ ఈ రోజు చూపించబోయే ఆయుర్వేదిక్ రెమిడీ అనేది మీ కీళ్ల నొప్పులు ఖఛ్చితంగా తగ్గుతాయి . ఒళ్ళు నొప్పులు ,కాళ్ళ నొప్పులు ,శరీరంలో జాయింట్ పెయిన్స్ మొదలైనప్పటి నుంచి చల్ మంది కాల్షియం లోపం ఉందని చాలా మంది జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెడుతారు . అలంటి ఒక రెండు చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం . శరీరంలో కాల్షియం లోపన్నీ సరి చేసి కీళ్ల నొప్పులు ,కాళ్ళ నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడే ఈ చిట్కాలు చాల సింపుల్ గ తాయారు చేసుకోవచ్చ . దాని కోసం సూపర్ మార్కెట్ లో దొరికే గొంద్ కటోరా అని పిలువబడే పదార్దాన్ని తెచ్చుకోవాలి .

https://youtu.be/QBxuO79sOro

గొంద్ అంటేతెల్లగా , గోధుమ రంగులో స్పటికాలలాగా ఉండే పదార్థం ఆయుర్వేదం పరంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం గొంద్ శరీరంలో స్టామినా మరియు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది జలుబు ,దగ్గు కారణంగా అనారోగ్యలా బారిన పడకుండా సహాయపడుతుంది . ఇది శరీరంలో విటమిన్ డి స్థాయిలను పెంచడానికి ఉపయోగపడుతుంది . కీళ్లలో ఉండే ద్రవ పదార్థంతిరిగి తాయారు చేయడంలో సహాయపడుతాయి ఇవి వెన్ను నొప్పిని అలాగే ఇతర కీళ్ల నొప్పులను తగ్గించడంలో అత్యంత శక్తి వంతమైనది . గొంద్ లో పోషకాలు అధికంగా ఉంటాయి అందువల్ల కొవ్వు మరియు ఫైబర్ అధికంగా ఉండటం వలన పలిచించే తల్లులకు వారి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇస్తారు . గొంద్ లోని లక్షణాలు కలిష్యం మరియు ప్రోటీన్ లకు మంచి మూలాలు ఇవి బలమైన ఎముకను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతాయి .

గొంద్ ఎక్కువ గంటలు శక్తిని అందించగల సామర్థ్యం కలిగి ఉంది ఆకలికి తట్టుకునే శక్తిని ఇస్తుంది . గొంద్ వేడిని ఉత్పత్తి చేసే ఆహారం ఆ కాబట్టి శీతాకాలంలో దీనిని తీసుకోవడం మంచిది . గొంద్ దీనిని ఒక స్పున్ నూనె లేదా నెయ్యిలో వేయించుకోవాలి వేయించిన తరువాత అవి ఉబ్బుతాయి . వాటిని తీసుకొని మిక్సీలో మెత్తని పొడిలాగా చేసుకోవాలి దీనిని రోజు పాలల్లో కలుపుకొని ఒక అరగంటపాటు పక్కన పెట్టాలి అప్పుడు ఇది పాలల్లో బాగా నానుతుంది అప్పుడు దీనిని తీసుకోవడం వలన శరీరంలో కాల్షియం లెవల్స్ పెరుగుతాయి తర్వాత రోజు రాత్రి మెంతులను తీసుకొని నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆనీటిని తాగి మెంతులను తినడం వలన కూడా శరీరంలో ఎముకల మధ్యలో గుజ్జు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి .