చివరి స్టేజ్ లో ఉన్న పాడైన కిడ్నీలను సైతం బాగుచేస్తుంది

కిడ్నకి సంబందించేటువంటి కొని విశయాలను తెలుసుకోబోతున్నం ఒకవేల మన కిడ్నీ పాడైపోతే దాన్ని ఏ విదంగా ఎటువంటి మొక్క లతోటి అంటే నాచురల్ పద్ధతితో ఎలా బాగుచేస్కోవచ్చో అనేది కూడా తలుసుకోవచ్చు మానవుని శరీరంలో ఒక మహత్ పూర్ణమైన అంగం కిడ్నీ కిడ్నీ ని ఒక సూపర్ కంప్యూటర్ తో పోల్చచు ఎందుకంటే కిడ్నీ నిర్మాణం చాల అనిర్దిష్టంగా మరియూ జాటిలంగా అంటే నిర్థిష్టమైన పద్ధతిగా లేకుండా జటిలంగా అంటే చాల చాల కష్టతరంగా ఉంటుంది కిడ్నీ శరీరం లోని రక్తాన్ని శుభ్రంచేసి మూత్రాన్ని తయారుచేస్తుంది . శరీరం నుండి మూత్రాన్ని బయటకు పంపించే పని మూత్ర నాలం అంటే మూత్రాశయం అంటే మూత్ర ద్వారం జరుగుతుంది . స్త్రీ ,పురుషులలో సాధారణంగా రెండు కిడ్నీలు ఉంటాయి .

కడుపులో వెనక భాగంలో వెన్నుముకకు ఇరువైపులా ఛాతికి కిందిభాగం ఎముకల మధ్య సురక్షితంగా యిమిడి ఉంటాయి . కిడ్నీ యొక్క ఆకారం జీడిపప్పు ,చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది ప్రతి వ్యక్తి లోను కిడ్నీ 10cm పొడవు ,5cm వెడల్పు ,4cm లావుగా ఉంటుంది కిడ్నీ యొక్క బరువు 150 నుండి 170 గ్రాముల వరకు ఉంటుంది . కిడ్నీ ద్వారా తయారయ్యే మూత్రాన్ని మూత్రాశయం వరకు పంపించే గొట్టమును మూత్ర నాళము అంటారు . సాదారణంగా ఈ నాళము 25cm పొడవు ఉంటుంది విశేషమైన రబ్బర్ లాంటి కండతో నిర్మించబడి ఉంటుంది . మూత్రాశయం పొట్టకింద ఎదుటి భాగంలో నాయువుతో చేయబడిన సంచి ఇందులో మూత్రం చేరి ఉంటుంది మూత్రాశయంలో ఎప్పడైతే 300 నుండి 400మిల్లి లీటర్ల వరకు మూత్ర సేకరణ అవుతుందో అప్పుడు ప్రతి మనిషికి మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఏర్పడుతుంది .

Boerhavia Diffusa / Punarnava seeds 2 variety/types free | Etsy

కానీ కొన్ని సార్లు ఏంజరుగుతుందంటే ఈ యొక్క మూత్ర విసర్జన అనేది సమయానికి చేయక పోవడం వలన కొన్ని కొన్ని ఇబ్బందులు వాస్తు ఉంటాయి. ఆ మూత్రాశయం లో ఉన్నటువంటి మూత్రంలో ఎన్ని రకాలైనటువంటి యాసిడ్స్ వుంటాయో మనకు తెలిసిందే అన్నిరకాలైనటువంటి యాసిడ్స్ కూడా లోపల స్టెబినేట్ అయిపోవడం వల్ల లోపల ఉన్నటువంటి పట్స్ ని కొద్దికొద్దిగా పాడుచేస్తూ వుంటాయి . ఇలా పాడయిపోనా కిడ్నీ లను మనం నాచురల్ పద్దతిలో ఎలా బాగుచేసుకోవచ్చూ అనే విషయాన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం .

మరింత సమాచారం కోసం పైనున్న వీడియో చూడoడి