7 రోజులలో 7 కిలోలు తగ్గాలంటే ఇది తాగితే చాలు తగ్గిపోతారు….

బరువు తగ్గాలి అనుకునే వారు ఒక్కసారి ఈ రేమిడి ని ట్రై చేసి చూడండి. దీనికోసం మనకు కావాల్సింది అవిసగింజలు, అవిస గింజలను మనకు అవసరం ఉన్న వరకు తీసుకుని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దోరగా వేయించుకొని పెట్టుకోవాలి, వీటిని ఇంగ్లీషులో బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది మనకు సూపర్ మార్కెట్లో లభిస్తాయి, వీటిని కొంచెం వేయించేటప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి, వీటిని వేయిస్తున్నప్పుడు ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది. అవిస గింజలను తీసుకోవడానికి కరెక్ట్ కొలత అనేది ఏమీ అవసరం లేదు ఎందుకంటే మనం పౌడర్ వేసుకునేది లెక్క ఉంటుంది.

కానీ అవిస గింజలు అనేవి మనం వేపుకోవడానికి మాత్రమే కాబట్టి అవి ఎన్ని రోజులైనా పొడి చేసి పెడితే ఉంటుంది కాబట్టి మనకు అవిసె గింజలకు ఎలాంటి కొలత అవసరం లేదు, మనకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఈ పౌడర్ ని మాత్రం కొలత ప్రకారం వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు వేయించుకొని చల్లార్చుకున్న అవిసగింజలలో ఒక అర స్పూన్ వరకు వాము వేసుకోవాలి, అలాగే మెంతులను ఒక స్పూన్ వరకు వేసుకోవాలి, తర్వాత సైంధవ లవణం వేసుకోవాలి,ఇది ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సీ జార్ లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పెట్టుకుని అందులో అర స్పూన్ వరకు ఇప్పుడు మనం తయారు చేసుకుని పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి, ఈ పౌడర్ వేసిన తర్వాత బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి, ఇప్పుడు ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి, ఇది బాగా మరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన వెయిట్ లాస్ డ్రింక్ రెడీ అయిపోయింది, దీనిని మీరు ఎంత అయితే వేడిగా తాగగలుగుతారో అలా తాగేయండి. దీనిని ఇలా ఏడు రోజుల పాటు తయారు చేసుకొని కచ్చితంగా తాగండి, ఇలా ఏడు రోజులు చేసిన తర్వాత మీరు బరువు తగ్గడంతో పాటు మీ పొట్ట కూడా తగ్గిపోతుంది.