కాళ్ళు చేతులు నొప్పులు, నరాల బలహీనత,శరీరంలో కొలస్ట్రాల్ మాయం చేసే చిట్కా

మన శరీరంలో తీసుకువెళ్లడానికి రక్త నాళాలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి . మన ఇంటి పైన ఉండే ట్యాంక్ లోంచి నీరు పైప్ ల టాప్ ద్వారా సరిగా రాకపోతే మనం ఆ పైపు లను బాగు చేసి నీరు సరిగా వచ్చేలా చేస్తాం . అలాగే మనం శరీరంలో వుండే గుండె కూడ ఒక ట్యాంక్ లాంటిది మరియు రక్త నాళాలు పైపు ల లాగ పని చేస్తాయి . మనం తినే తప్పుడు ఆహార పదార్దాల వల్ల మలినాలు , విష పదార్దాలు పెరిగి పోతాయి . అంతే కాకుండా నూనె తో చేసిన ఆహార పదార్దాలు తినడం వల్ల మన రక్త నాళాల్లో కొవ్వు పేరుకు పోయి రక్త ప్రసరణను అడ్డుగా మారుతుంది .

https://youtu.be/Jm93c6Okd1E

ఈ మలినాలు , కొవ్వు మన రక్త నాళాల్లో ఇలా కొవ్వులా పేరుకు పోవడం వల్ల అవి కొద్ది కొద్దిగా రక్త నాళాలను రక్త ప్రసరణకు అడ్డుగా మూసివేస్తాయి ఇలా జరగడం వలన మనకు ఎదో ఒక రోజు గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల 100 కి పైగా అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. శరీరంలో కొవ్వు పేరుకుపోయిరక్త ప్రసరణ సరిగా జరగకపోతే క్రమంగా అవయవాల పనితీరు తగ్గిపోతుంది అందుకే రక్తాన్ని శుభ్రపరుచుకోవడం చాలా ముఖ్యం .

మంచి ఆహారపు అలవాట్లకు మారడంతో పాటు ఇప్పుడు చెప్పబోయే సహజ ఆయుర్వేద చిట్కా ని కూడా ప్రయత్నిoచడం వల్ల రక్తంలోని విషపదార్దాలను బయటకు పంపడంతో పటు కొవ్వు ,మలినాలను కూడా తొలగిస్తుంది . రక్తప్రసరణ సరిగ్గా జరగక పోవడం వల్ల మన కిడ్నీలు కూడా సరిగ్గా పనిచేయకపోవడం ,అలసటగా అనిపించడం ,జుట్టు రాలిపోవడం ,పనిపై ఏకాగ్రత లేకపోవడం .ఇంకా అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి . మీ రక్త నాళాల్లో ఉన్న కొవ్వు ను తొలగించడానికి మనం ఈ రోజు ఒక ఆయుర్వేదం చిట్కా గురించి తెలుసుకుందాం..