షుగర్ ను మాయం చేసే అద్భుతమైన స్కై ఫ్రూట్

స్కై ఫ్రూట్ అనేది మహాగణి చెట్టు (స్వేటినియా మాక్రోఫిల్లా అని పిలుస్తారు )ఇది ఆసియా దేశంలో ఎక్కువగా పెరుగుతుంది ఈ పండుకు మలయాళ భాషలో “బువా తుoజుక్ లాంగిట్ “అనే పేరు పెట్టారు . చెట్టుపై వేలాడే చెట్టు కావడం కారణంగా దీనికి ప్రత్యేక పేరు వచ్చింది మాములుగా చెట్టుకు పళ్ళు కిందికి వేలడుతాయి ఆకాశం పండు (స్కై ఫ్రూట్ )పైకీ వేలాడుతుంది మరియు దాని కొమ్మ ఆకాశాన్ని చూపుతుంది . స్కై ఫ్రూట్ సాధారణంగా వ్యాధులకు మూలికా నివారణగా ఉపయోగపడుతుంది ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ,మధుమేహానికి చికిత్స చేయడానికి మరియు నపుంసకత్వాన్ని నయం చేయడానికి కూడా సహాయపడుతుంది .

వృక్ష శాస్త్ర నామం :స్వీటేనియా మాక్రో పిల్లా కింగ్ బిట్టర్ సీడ్స్


ఇంగ్లిష్ పేరు :స్కై ఫ్రూట్ ,మిరకిల్ ఫ్రూట్ లేదా కింగ్ ఫ్రూట్


హిందీ పేరు :మహగాని


మిళ పేరు :థేంకానీ విడై లేదా థియాన్ కని


*రక్తం లో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడం -డయాబెటిక్ వ్యాధుల వారికీ మంచిది

స్కై ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు :


*రోగనిరోధక శక్తిని మరియు శరీర శక్తిని మెరుగుపరచడం


*రక్త ఉత్పత్తి వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది

*ఆస్తమా చికిత్సలో ఉపయోగకరంగా ఉంటుంది


*స్పెర్మ్ ఉత్పత్తిలో పురుషుల సామర్ధ్యాన్ని పెంచడం


*నిద్ర లేమి సమస్యకు మంచిది (స్లీపింగ్ డిజార్డర్ )


*దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది

Swietenia mahagoni as a bitter taste, anti-cancer, antiviral, anti  diabetic, antidepressant, diuretic. - BENEFITS PLANT FOR HEALTH

ఈ పండు ఎలా వాడాలి :
*దానిని నమలండి లేదా గోరువెచ్చని నీటితో మింగండి


*పెంకును పగలగొట్టి దాని నుండి విత్థనాన్ని తీయండి . లోపలి విత్థనాన్ని మాత్రమే తినండి . స్కై ఫ్రూట్ చాలా చేదుగా ఉంటుంది కాబట్టి పై తొక్క తీయడానికి చేతికి తొడుగులు ఉపయోగించండి .


*మీ చెక్కర స్థాయి 200కంటే తక్కువగా ఉంటె సగం విత్థనాన్ని తినండి మరియు మీ చెక్కర స్థాయి 200 కంటే ఎక్కువగా ఉంటే పూర్తి విత్థనాన్ని తినండి


సిఫార్సస్ -వీలైనంత వరకు పళ్ళు తోముకున్న వెంటనే ఉదయాన్నే తీసుకోండి మెరుగైన ఫలితాల కోసం తీసుకున్న తర్వాత ఒక గంట వరకు టీ ,కాఫీ ,పలు మరియు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు . ఇది సహజ విత్తనం కాబట్టి దీనికి ఎటువంటి దుష్ప్రభావాలు వుండవు .