గుండె పూర్తిగా శుభ్రం కావాలంటే .

వెల్లుల్లి చాలా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది .గుండె సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి తీసుకోవడం వలన గుండె శుభ్రపడుతుంది .వెల్లుల్లి గుండె సమస్యలకు ,జీర్ణ సమస్యలకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్క్ యాంటిబయాటిక్గా పనిచేస్తుంది . కొన్ని వందల సంవత్సరాల నుండి వెల్లుల్లి చాలా అనారోగ్యాలకు మెడిసిన్లా పనిచేస్తుంది .అలాగే గుండె సమస్యలకు కూడా శాస్త్రీయంగా ,సైంటిఫిక్ గా మెడిసిన్గా పేర్కొంటున్నారు గుండె సమస్యలు అనేవి ఎవరికి ఉంది అనేది కూడా తెలియకుండా చంపేస్తుంది . అలాంటి గుండె సమస్యలను నయం చేయడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది .గుండె రక్తనాళంలో చెడు కొలెస్ట్రాల్ను క్లిన్ చేయడంలో సహాయపడుతుంది .

రక్తనాళాల ఎలక్రిసీటీ ని ఇంప్రూవ్ చేస్తుంది .బ్లడ్ తిన్నర్ గా ఉపయోగపడుతుంది .కండరాలలో ఏమైనా సమస్యలు ఉంటె సరిచేస్తుంది .కోల్డ్ అండ్ ఫ్లూ తగ్గిస్తుంది .సీజనల్ డిసీజెస్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది జీర్ణ సమస్యలు తగ్గించడంలో డయాబెటిస్ కి వెల్లుల్లి నేచురల్ మెడిసిన్గా పనిచేస్తుంది . నాచురల్ యాంటీబయాటిక్స్ కోసం వెల్లుల్లి బాగా పని చేస్తుంది రోజుకు 4లేదా 5వెల్లుల్లి రేఖలను నమిలి తినాలి లేదా బయట గార్లిక్ టాబ్లెట్ దొరుకుతాయి .వాటిని డాక్టర్ల సలహా మేరకు వాడొచ్చు వెల్లుల్లి ఎక్కువ తీసుకోవడం వల్ల కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది .అందుకే గార్లిక్ క్యాప్సిల్స్ డాక్టర్ల సలహా మేరకు వాడటమే ఉత్తమం వెల్లుల్లి కూరలలో ఎక్కువగా వాడటం మంచిది .

Vellulli వెల్లుల్లి -(1/2 kg) - ruralkingz

వారంలో రెండు లేదా మూడు సార్లు వెల్లుల్లి తినడం వలన జీర్ణ సమస్యలు ,గుండె సమస్యలు ,సీజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు వెల్లుల్లి కి బదులు సప్లిమెంట్స్ వాడటం మంచిది .వందకి 97శాతం వరకు వెల్లుల్లి వల్ల ఎటువంటి దుష్ఫలితాలు రావు మూడు శాతం మాత్రం గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది . కాబట్టి డాక్టర్ల సలహా తీసుకొని వాడటం మంచిది .నేచురల్ మెడిసిన్ కాబట్టి పెద్దగా దుష్ప్రభావాలు ఏమి ఉండవు . ప్రెగ్నెంట్ లేడీస్ ,పాలిచ్చే తల్లులు వాడకూడదు . డయాబెటిస్ ఉన్నవారు వెల్లుల్లి తినడం వల్ల హార్ట్ డిసీజెస్ తగ్గుతాయి .బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది .డయాబెటిస్ ఉన్న వెల్లుల్లి చాలా బాగా సహాయపడుతుంది .వెల్లుల్లిని సెమి కుక్డ్ లేదా పచ్చిగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి .జలుబు ఉన్నప్పుడు వెల్లుల్లి తీసుకోవడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది .డయాబెటిస్ ఉన్నవారు రెండు తీసుకోవడం వలన గుండె జబ్బులకు దూరంగా ఉంచుతుంది .