భయంకరమైన భరించలేనంత ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న రెండు రోజులు ఇది రాస్తే మల్లి మీ చుట్టుపక్కల కూడా రాదు

చాలా మంది అనేక రకాల చర్మ వ్యాధులతో బాధపడుతూ వుంటారు . అందులో గజ్జి ,తామర వంటి అనేక సమస్యలు ఉంటాయి ఇవి ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది . ఇవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది చర్మ సమస్యలు అనేవి దీర్ఘకాల సమస్యలుగా మారుతుంటాయి . ఒక చోటునుండి ఒకచోటుకి శరీరమంతా వ్యాపిస్తుంది . దురద ,పుండ్లు వస్తూ ఉంటాయి . వీటివలన అందరిలోనూ దురద రావడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తాయి . వీటికి అనేక రకాలా ఆయింట్, మెంట్లు,మందులు అందుబాటులో ఉన్న ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి . పరిష్కారంగా ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కాని తెలుసుకోబోతున్నాం. దానికి కావలసిన పదార్దాలు కేవలం రెండు ఒకటి కాకరకాయ రెండు కర్పూరం .

కాకరికాయలను తొడిమలు కట్ చేసుకొని చిన్న చిన్నముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోవేసుకోవేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీనిలోని మెత్తని మిశ్రమాన్నిమొత్తం వాడకట్టుకోవాలి గరుకుగా వున్న మిశ్రమాన్ని వాడకూడదు . మనంవడకట్టి తీసుకున్న మెత్తని మిశ్రమంలో కర్పూరం బిళ్లలను మెత్తని పొడిలా చేసుకొని కలుపుకోవాలి ఎక్కడైతే చర్మ సమస్యలు ఉన్నాయో అక్కడ ఈ కాకరకాయ ,కర్పూరం మిశ్రమాన్ని అప్లై చేయాలి . ఇలా తరచు అప్లై చేయడం వలన చర్మ సమస్యలు తగ్గుముకం పడుతాయి . ఈ మిశ్రమం మొటిమలకు కూడా పనిచేస్తుంది చేదు కాకరకాయ లోతైన చర్మ వ్యాధులను తొలగించడంలో సహాయ పడుతుంది .

Bitter Gourd - Karela – myBageecha

ఇది సోరియాసిస్ ,దురద ,రింగ్ వార్మ్ మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి రక్త రుగుమతులకు చికిత్స చేస్తుంది దాని శోథ నిరోధక లక్షణాల కారణంగా ఇది మొటిమలకు కూడా చికిత్స చేయగలదు . కాకరకాయ మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు అనేక వ్యాదులనుండి మిమ్మల్ని కాపాడుతుంది . మచ్చలు మరియు మొటిమల వంటి చర్మ రుగుమతులను తగ్గించుకోవడానికి కాకరకాయ రసం తరచు తాగండి . దురద ,గజ్జి ,రింగ్ వర్మ ,దిమ్మలు మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి రుగ్మతులకు ఇది అద్భుతమైన ఔషధం .