చొల్లంగి అమావాస్య నాడు అదృష్టం పొందాలంటే…

చొల్లంగిఅమావాస్య రోజు ఎలాంటి పనులు చేస్తే, దరిద్రం చుట్టుకుంటుందో, ఎలాంటి పనులు చొల్లంగి అమావాస్య రోజు చేస్తే ధన లాభం కలుగుతుందో, ఇప్పుడు మనం తెలుసుకుందాం. బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిధిని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ చొల్లంగి అమావాస్య రోజు ఉదయం 5:00 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో నిద్రపోరాదు. అలాగే ఆరోజు సాయంత్రం ఐదు గంటల నుండి 6 గంటల మధ్యలో కూడా నిద్రపోకూడదు.

మధ్యాహ్నం కూడా నిద్రపోకూడదు, అదే విధంగా చల్లంగి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో, జుట్టు కట్ చేయించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం, ఇలాంటివి చొల్లంగి అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. అలాగే ఆరోజు గోర్లు తీసుకోకూడదు. గోర్లు కత్తిరించిన కూడా దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదే విధంగా చల్లంగి అమావాస్య రోజు తలస్నానం చేస్తే చాలా మంచిది. తలంటూ స్నానం మాత్రం చేయకూడదు, తలస్నానం అంటే కేవలం తలమీద నీళ్ళు పోసుకోవడం అని అర్థం. తలంటూ స్నానం అంటే వంటికి తలకి నువ్వుల నూనె రాసుకుని,

కుంకుడుకాయతో గాని షాంపూతో కానీ తల రుద్దుకొని చేసే, స్నానాన్ని తలంటు స్నానం అంటారు. అయితే చొల్లంగి అమావాస్య రోజు తలస్నానం చేస్తే అదృష్టం కలుగుతుంది అలాగే ఆరోజు రాత్రికి భోజనం చేయకూడదు కేవలం మధ్యాహ్నం మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి రాత్రికి అల్పాహారం అంటే టిఫిన్ తీసుకోవాలి అలాగే ఆ చొల్లంగి అమావాస్య రోజు ఎత్తి పరిస్తితులలో కూడా, kotha వస్త్రాలు ధరించరాదు. పసుపు వస్త్రాలకు పెట్టరాదు, ఈ నియమం తప్పకుండా పాటించాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలు చూడండి..