జుట్టుపలచగా ఉండి పెరగడంలేదుఅన్న తెల్లజుట్టుపూర్తిగా నల్లగారావాలిఅన్న ఆశ్రమంలో ఒకసన్యాసీ చెప్పిన రెమి

జుట్టు పలచగా ఉండే వారికి, జుట్టు ఒత్తుగా పెరగడo లేదు అనేవారికి, అలాగే జుట్టు లో తెల్ల జుట్టు పూర్తిగా తగ్గిపోవడానికి, జుట్టు నల్లగా రావడానికి మందంగా రావడానికి మరి ఏ ఇతర జుట్టు సమస్యలు ఉన్నా సరే అన్నిటిని తగ్గించుకోవడానికి ఈ రోజు మనం ఒక రెమిడిని తెలుసుకుందాం. దీని కోసం మనం ముందుగా ఒక 3 ఉసిరికాయలను తీసుకోవాలి, వీటిని శుభ్రంగా కడగాలి ఉసిరి కాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి , మరియు ఇందులో ఉండే గింజలను తీసేయాలి. ఇలా చేసిన తర్వాత అందులో ఉండే గింజలను తీసివేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను ఒక బౌల్లో తీసుకొని వాటిలో నీళ్ళను పోసి మూతపెట్టి దీనిని ఒక రాత్రి మొత్తం నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత మర్నాడు పొద్దున రెమిడి ని తయారు చేసుకోవాలి.

ఈ రెమిడీని వాడడం వల్ల తెల్లగా ఉండే జుట్టు నల్లగా తయారవుతుంది, అలాగే జుట్టు మందంగా ఉంది చాలా పొడవుగా పెరుగుతుంది. ఉసిరికాయలు అనేవి మన జుట్టుకి చాలా చాలా మంచివి, ఉసిరికాయలు వాడడం వల్ల జుట్టులో ఉండే సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. మరుసటి రోజు మూత తీసి చూస్తే ఉసిరికాయ ముక్కలు అనేవి చాలా చక్కగా నానడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ముక్కలను ఏడుసార్లు కడుక్కోవాలి. ఇలా ఉసిరికాయ ముక్కలను శుభ్రం చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి, తర్వాత దీనిలో ఆవు నెయ్యి తీసుకుని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఆ తర్వాత ఉసిరికాయ ముక్కలను నెయ్యి లో వేసుకోవాలి, ఈ ఉసిరికాయ ముక్కలు మెత్తబడేవరకు ఈ నెయ్యిలో వేయించాలి.

ఉసిరికాయ ముక్కలు మంచిగా మెత్తబడేవరకు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత దీనిని ఈ ఉసిరికాయ ముక్కలను ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి, దీన్ని వాడటం వల్ల శరీరానికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి అలాగే జుట్టు కూడా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ఆయుర్వేద పరంగా ఒక చక్కటి రెమిడి, ఉసిరికాయ అనేది షుగర్ వ్యాధికి చాలా మంచి ఔషధం. దీనిని మీరు ఒక నెలలో ఐదు సార్లు చేసుకుని ఈ ముక్కలను తినాలి. దీన్ని ఇలా తిన్న లేకపోతే అన్నంలో కలుపుకుని కూడా తినవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కూడా సౌందర్యం వస్తుంది, ముఖానికి మంచి గ్లో అనేది వస్తుంది, ఇలా ఉసిరి కాయలతో ఈ రెమిడి చేసుకుని తింటే నీ తలలో ఒక తెల్ల వెంట్రుక కూడా ఉండదు జుట్టు మొత్తం కూడా చక్కగా నల్లగా తయారవుతుంది అలాగే జుట్టు కూడా చాలా అందంగా ఒత్తుగా పెరుగుతుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న విజయ లో చూడండి..