థైరాయిడ్ సమస్య ఉన్నవారు ,జుట్టు ఊడిపోతున్న,బరువు తగ్గాలంన్నా ఈ డైట్ ని తప్పని సరిగా పాటించండి.

చిన్న పిల్లల నుండి పెద్ధవారి వరకు అందరికి ముఖ్యంగా ఆడవాళ్ళలో వచ్చే సమస్య థైరాయిడ్. ఈ మధ్య కాలం లో థైరాయిడ్ వలన బాధపడే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరగడానికి కారణం ఏమిటంటే థైరాయిడ్ వచ్చినట్టు గుర్తిచలేకపోవడం వలన ఈ సమస్యలు వస్తునాయి.

థైరాయిడ్ లక్షణాలు: బరువు పెరగటం,జుట్టు రాలడం,కాళ్ళు చేతులు లాగడం , నీరసంగా ఉండటం,ఆయాసం రావడం వంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి.

థైరాయిడ్ తగ్గడానికి తినాల్సిన ఆహారం, పాటించాల్సిన ఆహారనియమాలు:

మల్టీగ్రైన్ పిండితో రెండు చిన్న పుల్కలుగా కాల్చుకుని రెండు రకాలు కూరలను చప్పగా వండుకొని ఆకు కూర మాత్రం కొంచెం ఎక్కువగా తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువగా తినడం వలన ఆయాసం తగ్గడానికి ఉపయోగ పడుతుంది ఇలా అన్నీ పెట్టుకొని కడుపునిండా తినండి ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వారు ఉదయాన్నే లేచి కాఫీ,టి వంటివి తాగకుండా వెజిటేబుల్ జూస్ తాగితే రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది పోషకాలు కూడా బాగా లభిస్తాయి.

ఈ జూస్ తాగిన అరగంట తరవాత కాస్త మొలకెత్తిన గింజలను తినడం వలన బాగుంటుంది. ఇక సాయంత్రం కొంచెం కొబ్బరినీళ్లు తాగడం మంచిది, అలాగే ఏదైనా పండు తింటే జామకాయ అరటిపండు మీరు తినాలి అనుకున్న పండ్లను తీసుకొని తినండి. ఇలా చేస్తే థైరాయిడ్ సమస్య తగ్గుతుంది మందులు వాడుతూనే ఈ ఆహారణీయమలను పాటిస్తే థైరాయిడ్ సమస్య కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటే మూడు నాలుగు నెలలకు మందులు తగ్గుముఖం పట్టి పూర్తిగా తగ్గిపోతుంది అంతే కాకుండా మీరు పెరిగిన బరవు కూడా తగ్గుతుంది.