రక్త నరాల్లో రక్తం గడ్డకట్టకుండా, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకొనే అద్భుతమైన హోమ్ రెమెడీ.

సాధారణంగా ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే బ్లెడ్ తిన్నల్స్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు .కానీ వాళ్ళు జీవితాంతం ఈ టాబ్లెట్స్ వాడవలసి వస్తుంది .అసలు వీటికి ఎందుకు వాడాలి .మనం కోరి తెచ్చుకున్న రోగాలు.రోగాలు వచ్చి మనలని పట్టుకోలేదు మనం వెళ్లి వాటిని పట్టుకున్నాం .వీటిని వదిలించుకోవాలి అంటే మన ఆహార అలవాట్లు ,జీవన విధానం మనం వీటిని ఆచరిస్తే సరి . తిన్నల్స్ అంటే మన ఒంట్లో రక్తాన్ని పలుచగా చేసే మందులు .రక్తం పలుచగా ఉంటేనే రక్త నాలాలో నుండి సులువుగా వెళుతుంది .

మీ ఒంట్లో రక్తం చిక్కగా ఉంటే ఇలా చేయండి పల్చగా మారిపోతుంది. రక్తం చిక్కగా ఉంటే హృదయానికి సరిగా సరాఫరా అవ్వదు అందుకని దానిని పల్చగా చేయాలి.అయితే మన ఇంట్లో ఉండే పదార్ధాలతో తగ్గించవచ్చు. ఆ పదార్ధాలు ఒకటి వెల్లుల్లి .వెల్లులి మన రక్తం చిక్కగా మారకుండా చేస్తుంది, అలాగే బ్యాడ్ కొలస్ట్రాల్ తగ్గించడానికి గుడ్ కొలస్ట్రాల్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది ,రక్త నాళాలను స్మూత్ గా చేయడానికి చాల బాగా ఉపయోగపడుతుంది .ఆలా అని వెల్లులి ఒకే సారి ఎక్కువగా వాడకూడదు కొద్దికొద్దిగా వాడుకోవాలి .రెండవది పసుపు రక్తాన్ని పల్చగా చేస్తుంది. ఈ రెండు వస్తువులు మనం ఎప్పుడు మనం ఇంట్లో వండుకునే వంటలలో వాడుకుంటాం.

ఇక మూడోవది దాల్చినచెక్క. దీనిని కూడా రక్తాన్ని పలుచగా చేసే గునం ఉంది కానీ దీనిని ఎక్కువగా వడము దీనిని ఎక్కువగా మసాలా వంటలలో వాడుతాం బిరియాని వంటి వాటిల్లో వాడుతాం.ఇవి తినడం వల్ల రక్తం పల్చగా మారి రక్త ప్రసరన సరిగా జరుగుతుంది. ఆలా అని టాబ్లెట్స్ ఒకేసారిగా మానేసి వీటిని వాడకండి టాబ్లెట్స్ వాడుతూ వీటిని కూడా వాడుకోండి డాక్టర్ సలహా ద్వారా కొద్దీ కొద్దిగా టాబ్లెట్స్ వాడకం తగ్గించుకోవాలి . రక్తం చిక్కగా మారకుండా ఉండాలంటే ఉప్పు తినడం తగ్గించాలి. ఉప్పు ఎక్కువ తినడం వల్ల రక్తం చిక్కగా మారి రక్త సరఫర సరిగా జరగదు, కాబట్టి ఉప్పు ఎక్కువగా తినే వారికి ఈ సమస్య ఉంటుంది. తినే ఆహారంలో ఉప్పు తినడం తగ్గించండి.