లక్షలు విలువ చేసే మెడిసిన్ కూడా ఫెయిల్ ఇది ఉపయోగిస్తే 5 సెకండ్లలో పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోతాయి ..

చాలా మందికి ముఖం,కాళ్ళు,చేతులు,వేళ్ళపైన ,మెడపైన పులిపిర్లు వస్తూవుంటాయి.కొన్ని పులిపిర్లు నొప్పి లేకుండా చర్మంలో కలిసిపోయి ఉంటాయి.కానీ కొన్ని పులిపిర్లు నొప్పి,దురద కలిగిస్తాయి.ఈ పులిపిర్లు రావడానికి కారణం ఒక వైరస్.పులిపిర్ల కోసం మనం చాల రకాల మందులు ప్రయోగిస్తాం పులిపిర్లు పోగొట్టటంలో ఈ మందులు ఏవి పని చేయవు. ఈ చిట్కాలను పాటించినట్లయితే పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోతాయి.

మొదటి చిట్కా:రెండు వెల్లులి రెబ్బలు తీసుకొని రోటిలో వేసుకొని మెత్తగా దంచుకోవాలి.దంచిన వెల్లులి పేస్ట్ నుండి వడకట్టి జ్యూస్ ని తీసుకోవాలి.వెల్లులి జ్యూస్ లో ఉండే ఒక రకమైన ఫంగస్ పులిపిర్లను తాగించడంలో చాల బాగా పనిచేస్తుంది.ఈ జ్యూస్ లో అర చెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి.బేకింగ్ సోడా పులిపిర్లు తాగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.తర్వాత దేనితో అరా చెంచా నిమ్మ రసం వేయాలి.నిమ్మ రసం కూడా పులిపిర్లు రాలిపోవడానికి సహాయపడుతుంది.ఈ మూడింటిని బాగా కలిపిన తర్వాత ఒక వెల్లులి రెబ్బను తీసుకొని కట్ చేసి దానితో పులిపిర్లు ఉన్న చోట అప్లై చేయాలి.ఇలా రోజు రెండు సార్లు చేయడం వల్ల రెండు మూడు రోజుల్లో పులిపిర్లు రాలిపోతాయి.

రెండో చిట్కా: దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక చెంచా సర్ఫ్ వేసుకోవాలి.సర్ఫ్ లేదా బట్టల సబ్బు కూడా పులిపిర్లు పోగట్టటంలో సహాయపడుతుంది.అరా చెంచా బేకింగ్ సోడా,అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పులిపిర్లు ఉన్న చోట వెల్లులి రెబ్బ తో రాసుకోవాలి.రాసుకున్న రెండు మూడు నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి.ఇలా రెండు మూడు రోజులు చేయడం వల్ల ఎటువంటి నొప్పి లేకుండా పులిపిర్లు రాలిపోతాయి.కానీ అప్లై చేసినప్పుడు పులిపిర్లు ఉన్న భాగంలో కొంచెం నొప్పి,మాన్తా ఉన్నట్లు అనిపిస్తుంది.పులిపిర్లతో బాధపడే వారు ఈ రెండింటిలో ఎదో ఒకటి ట్రై చేసి చుడండి.ఎటువంటి నొప్పి లేకుండా రెండు మూడు రోజుల్లోనే పులిపిర్లు శాశ్వతంగా రాలిపోతాయి.దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.