పాము కరిచినప్పుడు వెంటనే ఇలా చేయండి 

ఈ రోజు మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పాము కరిచినప్పుడు ఏం చేయాలి? అనే విషయం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఊర్లోను ,టౌన్స్ లో, ఈవెన్ సిటీస్ లో కూడా అప్పుడప్పుడు వర్షాకాలంలో మెట్ల కింద పాములు వస్తాయి. పాము కరిచిందో లేదో తెలియదు, పాము కరిచినప్పుడు ఏం చేయాలి అంటే ముందు ఎక్కడైతే పాము కాటు వేసిందో అక్కడ అ రెండు చుక్కలు రెడ్ గా ఉంటాయి. కరిచిన వెంటనే ఏమీ తెలియదు నాగుపాము కలిసినప్పుడు విషయం వేరు ఉంటుంది. కట్ల పాము కరిచినప్పుడు విషయం వేరు ఉంటుంది అలాగే ఒక్కొక్క రకం ఒక్కొక్క లాగా ఉంటుంది. దీంట్లో పేషెంట్ కి రెండు రకాలుగా హాని కలుగుతుంది, పాము కరిచినప్పుడు ఏమవుతుందంటే ఆ విషo లోపలి బ్లడ్ లోకి వెళ్లి శరీరమంతా పాకి మొత్తం ఎర్ర రక్త కణాలు అన్ని హిమొలైసిస్ అయిపోతుంది.

అప్పుడు కాంప్లికేషన్స్ వస్తాయి. కొన్ని రకాల పాములు కట్లపాము, వైపర్, కోబ్రా వాటి విషం వేరుగా ఉంటుంది, ఇది ఏమవుతుంది అంటే ఇది నరాలకు సంబంధించినవి, నరాలు ఎఫెక్ట్ అయిపోయి హార్ట్ ఆగిపోతుంది కొద్ది సేపు అయిన తరువాత పది నుండి పదిహేను నిమిషాల వరకు సమయం ఉంటుంది దానికి ముందు మనం ఏం చేయాలి అంటే హాస్పిటల్ కి వెళ్ళాలి. మొదటగా పాము ఎక్కడ ఉందో చూడాలి కరిచిన దగ్గర రెండు చుక్కలు ఉంటే వెంటనే దానికి ఆరు ఇంచుల పైన ఒక గుడ్డతో గట్టిగా కట్టేయాలి ఇలా కడితే ఏ విషo అనేది పూర్తిగా శరీరం అంతా పాకదూ,ఇది మొదటి స్టెప్పు. పాము ఎక్కడైతే కాటేసింది అక్కడ బ్లేడ్ లేదా చాకు తీసుకుని క్లాస్ మార్కులు బాగా గట్టిగా బ్లడ్ వచ్చేలాగా లోపలికి కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న విషం బయటకి వచ్చేస్తుంది. కొంచెం బ్లడ్డు పోయినా ఏమీ కాదు. మరొకటి ఏమిటంటే హెల్ది గమ్స్ఉన్న అతను ఎక్కడైతే కట్ చేశారో అక్కడ మొత్తం నోరు పెట్టి దాన్ని విషాన్ని తీసి వేయాలి,ఇది ఫస్ట్ ఎయిడ్. దాని తర్వాత హాస్పిటల్కిలో అన్ని అమలకి కావాల్సిన విరుగుడు తయారుచేస్తారు.

దాన్ని పోలీ వీనం అంటారు ఇది అన్ని పాములకు కావాల్సిన విరుగుడు తయారుచేస్తారు. ఎందుకంటే కరిచింది ఏ పాము డాక్టర్ గారికి తెలియదు నీకు కూడా తెలియదు అంత అవగాహన లేదు అలాంటప్పుడు ఈ పాలీ వెన్నం అనేది డిస్టిక్ లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది ఎప్పుడూ ఎమర్జెన్సీ అయినా గవర్నమెంట్ హాస్పటల్ లో కి వెళ్ళండి అక్కడ ఉన్న డాక్టర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ మీకు డర్టీగా ఉండొచ్చు మెయింటెనెన్స్ ప్రాబ్లం గవర్నమెంట్ హాస్పిటల్ లో స్టాప్ కమిట్మెంట్స్ లేవు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్న డాక్టర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని పాము కాటు అనే కాదు ఏ ఎమర్జెన్సీ అయినా సరే ముందుగా డిస్టిక్ హాస్పిటల్ కి వెళ్ళాలి. కాస్త సెట్ అయ్యాక మీరు వేరే హాస్పటల్ కి వెళ్ళవచ్చు ఈ పాము కాటుకి పాలీ వెనం అనేది గవర్నమెంట్ హాస్పిటల్ లోనే ఉంటుంది. అందువల్ల వెంటనే అక్కడికి వెళ్ళండి. పాము కాటుకి మొదటగా ఫస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత పాలి veenam అనేది కూడా చాలా ఇంపార్టెంట్.