పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మాయం.. కీళ్ల నొప్పులు, మలబద్దకం, గ్యాస్ సమస్యలు ఎప్పటికీ రావు…!!

కొంతమందికి అధిక బరువు సమస్య అయితే మరి కొంత మంది ఆరోగ్యంగానే ఉంటారు. కానీ బెల్లీ ఫ్యాట్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రెండు కారణాలవల్ల చాలామంది ఆహారాన్ని మితంగా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల లేనిపోయిన సైడ్ ఎట్లు నీరసం వస్తాయి. మరి కొంతమంది అయితే యోగాలు ఎక్సర్సైజులు అని చేస్తూ ఉంటారు దానివల్ల ఎన్నో కేసులు ప్రకటించడం మనం చూస్తూనే ఉన్నాం ఇలా ఒంట్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఆహార నియమాల్లో కొన్ని మార్పులు చేసుకుంటే తొందరగా ఫలితాలు చూడొచ్చు.అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళలో కూడా కొంతమంది సరైన వేళల్లో ఆహారం తీసుకోకపోవడం, అధిక బరువు పెరిగిపోతూ ఉంటారు.

ఇప్పుడు అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళకి ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ ఉంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ సాధారణంగా దొరికే అద్భుతమైన పవర్ఫుల్ ఇంగ్రిడియంట్స్ తో ఒక డ్రింక్ తయారు చేసుకొని గనుక మనం తాగగలిగితే బరువు కూడా చక్కగా తగ్గుతారు. మరి ఆ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో గ్లాస్ వరకు వాటర్ వేయండి. ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి మనం ఉపయోగించే ఇంగ్రిడియంట్స్ మొదటిగా నిమ్మకాయ. చాలామంది నిమ్మకాయను రసం మాత్రమే తీసి పై తొక్కలను పడేస్తారు అయితే ఈ డ్రింక్ లో మనం వాటిని కూడా వినియోగిస్తున్నాం.

నీళ్లలో వేసి బాగా మరిగించండి ఇలా నిమ్మకాయను తొక్కలతో పాటు వేసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థమైన కొవ్వు బాగా కరిగిపోతుంది. ఇప్పుడు మనం తీసుకునే మరొక ఇంగ్రిడియంట్ అల్లం ఒక అంగుళం వరకు ఉండే అల్లం ముక్కను తీసుకుని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు మరగనివ్వండి. ఇలా మరుగుతున్న నీటిలో ఒక 10 లేదా 15 వరకు పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి ఈ నీటిలో వేయండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మరిగించండి. ఇప్పుడు బాగా మరిగిన ఈ నీటిని స్టవ్ ఆఫ్ చేసి అలాగే మూత పెట్టి ఒక 10 లేదా 15 నిమిషాలపాటు అలా ఉంచాలి.

ఎందుకంటే ఈ డ్రింక్ మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఈ డ్రింక్ లో మనం ఎటువంటి స్వీట్ యాడ్ చేయలేదు. కాబట్టి ఇలా తాగాలి అనుకునేవారు ఇలా తాగితే కాల్షియం, ఐరన్, సోడియం, సల్ఫర్ పొటాషియం వంటి మినరల్స్ తో పాటు ఇది మంచి ఆప్షన్ తేనే ఆకలిని తగ్గిస్తుంది. ప్రతిరోజు నిద్ర పోవడానికి ముందు తేనెను కనుక తీసుకుంటే మన శరీరంలో క్యాలరీలు అవుతాయి. దానివల్ల వెయిట్ లాస్ అవ్వడం అలాగే బెల్లీ ఫ్యాట్ లాంటివి తగ్గడం కూడా జరుగుతాయి. అలాగే ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ తీసుకోగలిగితే చాలా త్వరగా వెయిట్ లాస్ అయిపోతారు. బెల్లీ ఫ్యాట్ కూడా మంచిగా తొందరగా కరిగిపోతుంది.