బిరియాని ఆకుతో మీ ఒంట్లో కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది.

బిర్యానీ ఆకుల‌తో త‌యారు చేసుకున్న టీను ప్ర‌తిరోజు సేవిచ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగిస్తుంది. అదే స‌మ‌యంలో గుండె జ‌బ్బులు రాకుండా నివారిస్తుంది.అలాగే ఒత్తిడిగా ఉన్న‌ప్పుడు టీ, కాఫీలు బ‌దులు బిర్యానీ ఆకుల‌తో త‌యారు చేసిన టీ తాగితే. మంచి రిలీఫ్ ల‌భిస్తుంది.జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు. అయితే జీవ క్రియను మెరుగు పరుస్తుంది..బే ఆకు రుచిని, సువాసనను మాత్రమే కాదు.. తిన్న ఆహారాన్ని అరుగుదల చేసే శక్తి కూడా ఇందులో ఉంది. బిర్యానీ ఆకును తరచూ మన వంటల్లో చేర్చడం వల్ల రుచి పెరగడమే కాకుండా.. జీవ క్రియను పెంచుతుంది.

దీంతో ఆహారం నిల్వ ఉండకుండా త్వరగా జీర్ణం అవుతుంది. ఇన్ ఫెక్షన్స్, ఎలర్జీని తగ్గిస్తుంది.. అప్పుడప్పుడు బాడీ ఇన్ ఫెక్షన్స్, ఎలర్జీ వంటి వాటికి గురవుతూ ఉంటాయి. ఇలాంటి వారు తమ ఆహారంలో బిర్యానీ ఆకును చేర్చుకుంటే.. వాటి నుంచి దూరం అవ్వొచ్చు. ఒత్తిడి, ఆందోళన దూరం అవుతుంది..బే ఆకును తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి వాటి నుంచి ఉపశనం లభిస్తుంది. బోలెడన్ని ఔషధ గుణాలు..బే ఆకులో పొటాషియం, క్యాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఏ, బి6, సీ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కొవ్వును కరిగించి, బరువు తగ్గిస్తుంది..

బిర్యానీ ఆకు బరువు తగ్గించడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో బే ఆకులు ఉపయోగ పడతాయి. అలాగే ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ పేగు కదలికలను మెరుగు పరిచి, వెయిల్ లాస్ అవ్వడంలో కీలకంగా పాత్ర పోషిస్తుంది. జలుబు, దగ్గు నుంచి రిలీఫ్..సాధారణ వ్యాధులను తగ్గించడంలో బే ఆకులు బాగా హెల్ప్ అవుతాయి. బే ఆకులను మరిగించే నీటిలో వేసి.. ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు లక్షణాల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. బిర్యానీ ఆకుల టీ తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. రక్త హీనత తగ్గుతుంది..బే ఆకుల్లో ఉండే కాపర్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటివి పోషకాలు.. రక్త హీనత, హిమోగ్లోబిన్ సమస్యలను తొలగించడంలో హెల్ప్ అవుతాయి. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.