మలబద్దకం పై గెలిచే టిప్ ఇది…

ఆహారం తక్కువగా తీసుకుని అలవాటు కొంతమందిలో కనబడుతూ ఉంటుంది, కానీ నూటికి 90 శాతం మంది ఆహారం బాగానే తింటారు. తిండి ఎక్కువై జబ్బులు తప్ప తిండి తక్కువ తినడం వల్ల జబ్బులు పెద్దగా లేవు, కానీ తక్కువ తిండి తినేవారికి మాత్రం మలబద్ధకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డైట్ తగ్గడానికి మలబద్ధకానికి ఉన్న లింకు ఈరోజు మనం తెలుసుకుందాం. కొంతమంది బరువు తగ్గడానికి స్లిమ్ అవ్వడానికి చిన్నప్పటినుండి కొద్దిగానే తింటూ ఉంటారు, మరి కొంతమందికి ఆకలి సరిగ్గా లేక అరుగుదల లేక అలా కొద్దిగా తింటూ ఉంటారు, మరి కొంతమందికి కొద్దిగా తినేసరికి ఇక చాలు అనిపిస్తుంది, ఇలా తిండి తక్కువగా తినడం వల్ల ఆహారం స్వతహా గా కొంచెం వెళ్తుంది అందులో ఫైబర్ అనేది 3 పర్సెంట్ వరకు ఉంటుంది, మిల్లెట్ పర్సెంట్6 నుండి9 మధ్యలో ఉంటుంది.

ఇది కూడా ఇంకా తక్కువ తింటే మరి ఇంకా ఎంత తక్కువ పర్సెంటేజ్ శరీరంలోకి వెళ్తుంది, అందుకని ఫైబర్ మనకు 30 నుండి 38 గ్రాముల వరకు సుమారుగా అవసరం ఉంటుంది ప్రేగులు బాగా క్లీన్ అవ్వాలి అంటే. మరి బాగా తక్కువ ఫుడ్ తింటున్నందుకు వ్యర్థం కూడా తక్కువ తయారవుతుంది ఫైబర్ కూడా తక్కువ వెళుతుంది అందుకని తక్కువ మలము ప్రేగు లో తయారైనప్పుడు మరి మనం ప్రేగు చివరి వరకు ప్రెజర్ అనేది జరగదు. తక్కువ తిన్న వాళ్ళు తక్కువ మలం తయారవుతుంది, తక్కువ మలానికి మీటర్నరా పొడవు ఉండే ప్రేగులలో ప్రెషర్ లేకపోతే మూమెంట్ సరిగ్గా ఉండదు, అందుకని ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల మనం క్వాంటిటీ తక్కువ తయారవుతుంది, క్వాంటిటీ తక్కువ తయారైనందుకు మనకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

అందుకని చాలామందిలో కొంచెం ఫుడ్ తినేవారికి లో ఫైబర్ డైట్ తినేవారికి మోషన్ లో మనమంతా కూడా గట్టిగా వస్తుంటుంది హార్డుగా వస్తుంది, వీళ్లు ముక్కవలసిన ఊపిరి దిగబట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ముసలి వారిలో కూడా ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వారికి మెయిన్ గా తిండి తక్కువ తినడం వల్ల అరుగుదల లేకపోవడం వల్ల పొట్టి బలానికి కూడా సులభంగా బయటకు పంపించాలంటే నీళ్లు లీటర్ నర వరకు త్రాగాలి. ఇలా నీళ్లు ఎక్కువగా త్రాగడంతో ప్రెజర్ అనేది ఎక్కువగా పడి , మలం ప్రేగులోకి కూడా నీళ్లు వెళ్లి వెనుక నుండి మలాన్ని ముందుకు తోస్తాయి, ఇలాంటి పరిస్థితుల్లో మోషన్ కాస్త స్పీడుగా ఫ్రీగా రావడానికి మీరు సపోర్ట్ చేస్తుంది. అందుకని తిండి తక్కువగా తిని మోషన్ గట్టిగా వచ్చే తినాలంటే తినలేరు కాబట్టి మోషన్ ఫ్రీగా ఖాళీ చేయడానికి ఇది ఒక బెస్ట్ రెమిడీ.

ఉదయం మోషన్ అయిన తర్వాత రెండున్నర గంటలు గ్యాప్ ఇచ్చి మరొక లీటర్ల నీళ్లు త్రాగాలి, అప్పుడు మరోసారి కూడా నీళ్లు మలప్రేగులను శుభ్రం చేస్తాయి. అంటే తక్కువ మనం కూడా ఫ్రీగా బయటకి రావడానికి ఇది బెస్ట్ సొల్యూషన్. అందుకని నీళ్లు త్రాగడం అనేది చాలా మంచిది. మరొక టిప్ ఏమిటంటే పచ్చి పనసకాయ పొడి మనకు మార్కెట్లోనూ ఆన్లైన్లోనూ దొరుకుతుంది, ఆ పచ్చి పనసకాయ పొడిలో 30% వరకు ఫైబర్ ఉంటుంది, దీనిని కూరల్లో అన్నంలోనూ ఉడికేటప్పుడు లాస్ట్ లో కొద్దిగా కలుపుకుంటే చాలు, ఇది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది దీనిని వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోషన్ గట్టిపడకుండా మెత్తగా చేస్తుంది, ఇలాంటివారు ఇలా ప్రయత్నం చేస్తే సింపుల్ గా చక్కటి పరిష్కారం లభిస్తుంది.