మార్చ్ 8శివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్ళు!

2024లో మార్చి 8వ తేదీన మహాశివరాత్రి రాబోతోంది. మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహా పర్వదినం. మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ముఖ్యంగా పిలుస్తారు. మహాదేవుడైన శివుని ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కొంతమంది ఈరోజును శివరాత్రి శివరాత్రి శివరాత్రి అని కూడా అంటారు. మరికొందరు శివుడి యొక్క మహా రాత్రి అని కూడా అంటారు. ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు, దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజునే ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని,

శివపార్వతుల కల్యాణం జరిగిందని చెప్తూ ఉంటారు. ఒక్కసారి శివరాత్రి గురించి పరమశివుని పార్వతి అడిగిన సందర్భంలో ప్రతి ఉత్సవం తనకు ఎంతో ఇష్టమని ఏమి చేయకుండా, ఆరోజు ఉపవాసం ఉన్నా సరే ఎంతో సంతోషిస్తానని తెలిపారు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచ అమృతాలతో పాలు తరువాత పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. పరునాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి.

దీనిని మించిన వ్రతం మరియు ఒకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపాడు. మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి రోజు ఆడవారు, ఎల్లో కలర్, లేదా గ్రీన్ కలర్, లేదా పింక్ కలర్ ఈ మూడిటిలో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకుని, శివ ఆరాధన చేస్తే పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు చీరలు డ్రస్సులు ఇలా మీరు, ఏ దుస్తుల ధరించిన ఈ రంగులో ఉండేవి ధరించండి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…