మీ శరీరంలో ఉన్న కొవ్వు ని తగ్గించుకునే అధ్బుత చిట్కా

శరీరంలో అధిక బరువు ఎప్పుడెప్పుడు తగ్గించుకోవాలి అని ఉందా? అయితే మీ కోసమే ఈ చక్కటి ప్రక్రియ. ఈ ప్రక్రియను కోల్డ్ ప్యాక్ అంటారు. శరీరం మొత్తానికి కోల్డ్ ప్యాక్ వేయడం ద్వారా కొంత మేర అధిక బరువును తగ్గించుకోవచ్చు. అయితే మానవ శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి, అందులో ఒకటి బ్రౌన్ ఫ్యాట్ మరియొకటి వైట్ ఫ్యాట్.

ఈ రెండిట్లో బ్రౌన్ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది, వైట్ ఫ్యాట్ కరగడానికి కొంత సమయం పడుతుంది. వైట్ ఎలా తయారు అవుతుంది అనే సందేహం మీకు రావచ్చు..మన శరీరంలో ఏర్పడిన బ్రౌన్ ఫ్యాట్ కొన్ని రోజుల్లో వైట్ ఫ్యాట్ గా మారుతుంది. ఈ కోల్డ్ పక్క వేసుకోవడం వలన వెయిట్ ఎలా తగ్గుతారో, ఈ పక్క ఎలా వేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి