రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గిపోతారు!!

ఈ రోజుల్లో చాల మంది ఎదురుకునే సమస్యల్లో అధిక బరువు ఒక్కటి .బరువును తగ్గించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు . మనం ప్రతి రోజు సరైనా ఆహరం తీసుకుంటే అధిక బరువు సమస్యను అధిగమించవచ్చు . మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాటన్నింటికీ, సర్వరోగ నివారిణి ఆయుర్వేదం లో ఒకటి ఉంది, దీనిని మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు, అదేంటో దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం, 250 గ్రాములు మెంతులు, 100 గ్రాములు వాము, 50 గ్రాములు నల్ల జీలకర్ర, ఇది తయారు చేసుకునే విధానం.ముందుగా మూడు పదార్థాలను రాళ్ళు మట్టి వంటివి లేకుండా, శుభ్రం చేసుకోవాలి, వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి, మెంతులు, వాము, నల్ల జీలకర్ర, కలిపి పొడి చేసుకోవాలి.

గాలిపోయే వీలులేని సీసాలో నిల్వచేసుకోవాలి, అయితే దీనిని ఎలా వాడాలి, రోజు రాత్రి భోజనం తర్వాత, ఒక గ్లాసు వేడి నీళ్లలో ఒక స్పూను చూర్ణం కలిపి తాగాలి. ఆ తర్వాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోరాదు.రోజు ఈ పొడిని కనుక తాగినట్లైతే, శరీరంలో పేరుకున్న విషపదార్థాలను, మలమూత్ర చెమట ద్వారా బయటకు వస్తాయి, క్రమంతప్పకుండా 40 నుండి 50 రోజులు తీసుకున్న తర్వాత, గొప్ప ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు, మూడు నెలలు వాడితే, మీ ఆరోగ్యానికి ఇక తిరుగు ఉండదు, అయితే ఈ పొడి వాడిన తర్వాత, శరీరంలోని అదనపు కొవ్వు మొత్తం కరిగి పోతుంది, రక్తం శుభ్రపడుతుంది, శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది, బాడీ పై ముడతలు పోయి శరీరంలో యౌవనత్వం సంతరించుకుంటుంది.

నల్ల జీలకర్ర ఇలా వాడితే ఇమ్యూనిటీ పెంచుకునేందుకు సులువైన మార్గం...

శరీరం బలంగా చురుగ్గా ప్రకాశవంతంగా తయారవుతుంది, దీని వలన కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం, కీళ్లు లో మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, ఎముకలు బలంగా తయారవుతాయి, కంటిచూపు మెరుగవుతుంది, జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం ఉన్నవారు, ఈ మలబద్దకం అనే వ్యాధిని శాశ్వతంగా దూరమై పోతారు, మోషన్ సాఫీగా అవుతుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.దీర్ఘకాలిక దగ్గు అనేది పోతుంది, గుండె పనితీరు మెరుగవుతుంది, మెదడు చురుగ్గా మారుతుంది, వినికిడి పెరుగుతుంది, రోజువారి పనుల్లో చలాకీగా పాల్గొంటారు, గతంలో తీసుకున్న ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ను క్లియర్ చేస్తుంది, పళ్ళ చిగుర్లు బలంగా తయారవుతాయి, షుగర్ నియంత్రణ లోనికి వస్తుంది, గ్యాప్ లేకుండా మూడు నెలలు ఈ చూర్ణం వాడినవారు అద్భుత ఫలితాల కోసం, మళ్ళి వాడాలనుకుంటే పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్లీ మూడు నెలల నుండి దీన్ని వాడుకోవచ్చు…