రోజుకు మూడు సార్లు తాగండి ఎటువంటి డైట్ ఎక్సర్సైజ్ లేకుండా నెలలో 5 కేజీల బరువు తగ్గుతారు.

అధిక బరువు సమస్య అందరిని చాలా వేధిస్తుంది అలాంటి శరీరం రోగాలకు వేదిక గా మారుతుంది.ఈ అధిక బరువు సమస్య వచ్చినప్పుడు తెలియకుండానే శరీరం పెరిగి పోతుంది.కానీ ఈ బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.అనేక రకాల డైట్ లు,ఎక్సర్సైజ్ లు చేసేవారు కూడా అధిక బరువు సమస్యలను అధిగమించలేక మధ్యలోనే నిరాశకు గురౌతుంటారు.అలాంటివారు ఎక్సర్సైజ్ లు డైట్ తో పాటు శరీరాన్ని డిటాక్సిఫై చేసే డ్రింక్స్ ఉపయోగించాలి.ఈ శరీరంలో అధికంగా పేరుకున్న మలినాలు విష వ్యర్దాలను బయటకు పంపి శరీరాన్ని ఆరోగ్యాంగా మార్చుతాయి.అనారోగ్యాలనుంచి దూరంగా ఉంచడం తో పాటు శరీరం లో పేరుకున్న కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి.దానికోసం మనం తెసుకోవాల్సిన ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం…

స్టవ్ వెలిగించుకుని దాని పై గిన్నె ను పెట్టుకోవాలి.దానిలో రెండు గ్లాసుల నీటిని పోసి అందులో రెండు బిర్యాని ఆకులను వేసుకోవాలి.ఈ డ్రింక్ ను మూడు పుటలకు సరిపడా చేసుకుంటున్నాము.బిర్యానీ ఆకును చిన్న ముక్కలుగా చేసుకొని ఈ నీటిలో వేసుకోవాలి. బిర్యానీ ఆకు లో ఉండే అనేక గుణాలు మూత్ర విసర్జణకారిగా పనిచేస్తూ ఉంటాయి.శరీరంలో పేరుకున్న అధిక నీటిని బయటకు పంపుతాయి.జీర్ణ క్రియను మేరుగుపరిచి అధిక బరువు సమస్యను నిరోధించడంలో సహాయపడ్తాయి.

వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వత్తిడి,ఆందోళన కూడా తాగుతాయి.ఆహారం బాగా జీర్ణమైయేలా చేస్తుంది.ఈ సమయం లో పోషకాల శోషణను మరింత పెంచుండి.దీంట్లో అర చెక్క దాల్చినచెక్క కూడా వేసుకోవాలి.దాల్చినచెక్క బరువును తగ్గించడానికి దానిలోని కొవ్వు తగ్గించే గుణాల వల్ల బరువు తగ్గటానికి సహాయపడుతుంది.ఆహరం బాగా జీర్ణమైయేలా చేస్తుంది.దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల జీర్ణ ప్రక్రియ రేటు బాగా పెరుగుతుంది.

Bay Leaf - Tej Patta - 100g - Organic and Naturally available – Nirvapate  Agro Pvt Ltd

తరువాత నీటిలో అర స్పూన్ జిలకర వేసుకోవాలి.జీలకర్ర బరువు తగ్గించడంతో పాటు వేముకలు బలంగా ఆరోగ్యాంగా ఉండేలా చేస్తుంది.గ్యాస్ సమస్యల్ను తగ్గిస్తుంది.మలబద్దకాన్ని నివారించి బరువు తగ్గేఅందుకు సహాయపడుతుంది.తరువాత రెండు యాలకులు వలిచి నీటిలో వేయాలి.యాలకులు కూడా బరువు తగ్గటానికి చాలా బాగా సహాయపడతాయి.ఇవి జీర్ణ క్రియను పెంచుతుంది అని నమ్ముతారు.కొవ్వును కరించేందుకు ఆహారం బాగా జీర్ణమై శక్తి గా మారేందుకు యాలకు బాగా సహాయపడతాయి.

తరువాత ఈ నీటిని బాగా మరిగించాలి.నీళ్లు రంగు మరీనా వెంటనే ఆపేసి నీటిని వడగట్టుకోవాలి.ఈ నీటిలో అర చెక్క నిమ్మ రసం తేనె వేసుకొని తాగవచ్చు.షుగర్ ఉన్నవారు తేనే వాడకూడదు.ఈ డ్రింక్ ను టిఫిన్ చేసిన అరగంట తరువాత మధ్యాన్నం భోజంనం చేసిన అరగంట,రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.ఇలా కొన్ని రోజులు చేయడంతో శరీరంలో కొవ్వు శాతం తగ్గి అధిక బరువు సమస్యను అధిగమించ వచ్చు.