వజ్రాలు, వైఢూర్యాలతో బ్లౌజ్‌ ధరించిన ఇషా అంబానీ.. ధర ఏకంగా కోట్లలో..

రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు ధూమ్ ధామ్ గా జరిగాయి. ఆ వేడుకలు కళ్ళు చెదిరే రేంజిలో జరిగాయి. వేడుకలు ప్రపంచదృష్టిని ఆకర్షించాయి, అతిథులు భోజనం దగ్గర నుండి ధరించే బట్టల వరకు, ప్రతిదీ ఒక సెన్సేషన్ అయ్యింది ఆ వేడుకల్లో నేత అంబానీ కూతురు ఈశా అంబానీ ధరించిన వస్త్రాలు, మరింత హార్ట్ టాపిక్ గా మారాయి. అంబానీ బిడ్డ కాబట్టి ఆ రేంజ్ లోనే ఉంటాయి కానీ, అంతకుమించి వేరే లెవెల్ అన్నట్లు ఉండడంతోనే నెట్ ఇంటా చర్చనీయాంశంగా మారింది.

అవి లెహంగా పై ధరించిన బ్లౌజ్ కి సంబంధించిన వీడియో చూసి అంబానీ బిడ్డ ఆమాత్రం ఉంటుందిలే అని అంటున్నారు. మూడు రోజుల వేడుకలలో చివరి రోజు చక్కటి లెహంగాతో అలరించారు. అందులో ఆమె ధరించిన బ్లౌజ్ ప్రతి ఒక్కరిని స్టన్న ఎలా చేసింది. ఆ బ్లౌజుని మనం చెవులకి ధరించే జూమ్కాలతో డిజైన్ చేశారు. కేవలం బంగారపు జూమ్కాలు కాదండోయ్ బంగారంతో పొదగబడిన వజ్రాలు కెంపులు, వైడూర్యాలతో డిజైన్ చేశారు ఈ బ్లౌజ్ ని డిజైన్ చేసింది. ప్రముఖ డిజైనర్ ఆభోజన్ని సందీప్ గోస్లా ఆ బ్లౌజులో ఉన్న ప్రతి ఆభరణం చాలా కళాత్మకంగా ఉంటుంది.

డిజైనర్ సందీప్ 2012లో ఇండియా ఫెంటాస్టిక్ లో ప్రదర్శించిన హైకానిక్ బ్లౌసులను, తర్వాత ఈశా ధరించిన బ్లౌజ్ కి తీర్చిదిద్దడం విశేషం. ఆ బ్లౌజ్ పై ఎంత బరువైన నగలను చాలా పొందికగా అమర్చడమే కాకుండా, తేలికైన దారాలతో ఎంబ్రాయిడరీ చేశారు. ఆ జాకెట్ డిజైన్ నైపుణ్యానికి ఫిదా అవ్వాల్సిందే అయితే అంతలా ఖరీదైన వజ్రాలు కెంపులు తో రూపొందించిన బ్లౌజులు, ఏకంగా కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఆ జాకెట్ ని తమ్ముడి పెళ్లిలో ధరించి సందడి చేశారు. ఈశా ఆ అత్యంత లగ్జరీస్ జాకెట్ డిజైన్ చేసిన విధానానికి సంబంధించిన వీడియోని నెట్టింట పోస్ట్ చేయడంతో, తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకి వేళలో వ్యూస్ లైక్స్ వచ్చాయి.