వీటిని ఎండలో ఎండబెట్టి పొడి చేసి ఇలా వెడితే రక్తమే రక్తం !ఐరన్ పుష్కలంగా ఉంటుంది .

చాలా మంది ర్కతహీనత లేదా అనీమియా తో బాధపడుతూ ఉంటారు .ఈ మూడు పోషకాలు అందిస్తే రక్త హీనత తగ్గుతుంది. మొదటిది ఐరన్ ఈ ఐరన్ ప్రతి రోజు మన శరీరానికి 28మిల్లి గ్రాములు మగవారికి కావాలి .ఆడవారికి 30 మిల్లి గ్రాములు కావాలి ఐరన్ వంటికి పట్టాలి అంటే విటమిన్ C కావాలి . ఈ విటమిన్ సి అనేది ఒక రోజుకి 50మిల్లి గ్రాముల నుంచి 100మిల్లి గ్రాములు కావాలి ఈ కొత్త రక్త కణాలు బోన్ మారో లో పుట్టాలి అంటే ఫోలిక్ యాసిడ్ అనేది అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు .

ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఒక రోజుకి 400 మైక్రోగ్రాములు కావాలి . మరి ఈ మూడు పోషకాలు అందించే ఆహారమే రక్తహీనతను తొలగించడానికి ఆధారం. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం ఏమిటి అంటే కాలిఫ్లవర్ కాడలు .వీటిని ముక్కలుగా కట్ చేసి చట్నీ గాను లేదా కర్రీ గని చేసుకుని తింటే ఐరన్ రిచ్ గా ఉంటుంది . 100గ్రాముల కాలిఫ్లవర్ కాడలలో 400మిల్లి గ్రాముల ఐరన్ కంటెంట్ ఉంటుంది . రెండవది తౌడులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది .మామిడికాయ పొడి దీనిలో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది .ఈ మూడు కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ రెండవది విటమిన్ C అందుకని కూరలు తినేటప్పుడు నిమ్మరసం పిండుకుని తింటే దానిలో విటమిన్ సీ ఉంటుంది .

నిమ్మరసం పిండుకోవడం వాళ్ళ ఐరన్ ఒంటికి పడుతుంది .ఇక మూడోది పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండేవి పెసలు ,బొబ్బర్లు ,సెనగలు ఈ మూడు గింజల్లో ఎక్కువ ఉంటుంది .వీటిని మొలకలు కట్టుకొని తినాలి .వీటితోపాటు ఫ్రెష్ గా ఉన్న ఫ్రూట్స్ కూడా తినాలి .ఇక ఆకుకూరల్లో పుదీనాలో పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది .రోజు ఎదో ఒక ఆకుకూర తినాలి .దానితో పాటు పుదీనా పచ్చడి కూడా పెట్టుకోవాలి ఇలా చేస్తే రక్త హీనత తగ్గిపోతుంది .రక్త హీనత పోవడానికి ఇలాంటివి చేస్తే చాలా తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది .ఈ మూడు పోషకాలు తీసుకోవడం వాళ్ళ మనకు రక్తహీనత అనేది చాలా బాగా తగ్గుతుంది .