దీనిని రోజు తింటే క్యాన్సర్ ను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది

పురుగులు మల్బరీ ఆకులను తిని చక్కని పట్టును పట్టును మనకు ఆడిస్తున్నాయి .ఈ మల్బరీ చెట్లను ఫ్రూట్స్ కోసం ఎక్కడ పడితే అక్కడ పెంచుతున్నారు .దీనిలో ముక్యంగా రెడ్ మల్బరీ ఫ్రూట్ ని ఎక్కువగా తినాలి .ఎందుకంటే ఇది యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ .ఇవి క్యాన్సర్ కణాలను పెరగకుండా చేసి క్యాన్సర్ రాకుండా నిర్ములిస్తుంది .ఈ రెడ్ మల్బరీ ఫ్రూట్ క్యాన్సర్ వచ్చిన వారికీ తగ్గిస్తుంది ఈ మల్బరీ ఫ్రూట్ క్యాన్సర్ కనాలని నిర్ములించడానికి అద్భుతంగా పని చేస్తుందని సైన్టిఫిక్ గా నిరూపించారు. ఎలా అంటే క్యాన్సర్ కణాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి ఈ మల్బరీ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు . ఈ ఫ్రూట్ యాంటీ క్యాన్సర్ గా ,యాంటీ ఇన్ఫ్లమేషన్ గా పనిచేస్తుంది .ఈ రెడ్ మల్బరీ ఫ్రూట్ ని కీమో థెరపీ వారు కూడా వాడవచ్చు .ఇది ఇమ్యూనిటీ బస్టర్ గా పని చేస్తుంది .క్యాన్సర్ తో బాధపడే వారు మల్బరీ ని తీసుకుంటే చక్కటి లాభాలు ఉన్నాయి .క్యాన్సర్ లేనివారు కూడా దీనిని తినవచ్చు .

మల్బరీ పండ్లు వీటిని ఎక్కువగా షర్బత్ లు, స్వ్కాష్ లు, జెల్లీలు, సలాడ్స్ వంటి వాటిలో వాడుతూ ఉంటారు. మల్బరీ పండ్లలో విటమిన్ ఏ, బి, సి, డి ఉన్నాయి. వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, జింక్, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి ఈ పండ్లలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పండ్లను తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్తప్రసరణ బాగా సాగేలా చేయటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మల్బరీలలో రెస్వెరట్రాల్‌ అనే యాంటీయాక్సిడెంట్‌ సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.అంతేకాకుండా రెస్వెరట్రాల్‌ నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది అది ఒక వేసోడైలేటర్‌ గా పని చేసిన రక్త నాళాలను సడలించేలా చేస్తుంది. మల్బరీ పండ్లలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన ఎర్రరక్త కణాల పెరుగుదలకు దోహదం చేయటమే కాకుండా శరీర కణాలకు వేగంగా ఆక్సిజన్ సరఫరా చేయటంలో సహాయపడుతుంది.

వీటిల్లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ ప్రక్రియ వేగంగా జరిగేలా చేసి గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉండేలా చేసి మన శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది.డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండ్లను తినవచ్చు. ఇందులో ఉండే ప్లాస్మా రక్తంలో గ్లూకోజ్ ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. నరాలు బలహీనంగా లేకుండా బలంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఏమి ఉండవు. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. చర్మం మీద ముడతలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. .జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ పండ్లు డ్రై రూపంలో కూడా లభ్యం అవుతాయి. వారంలో రెండు సార్లు ఈ పండ్లను తింటే ఈ పండులో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి.