శెనగపిండిలో ఇది కలిపి రాస్తే ఎంతటి నల్లటి ముఖమైన తెల్లగా మారడం కాయం .

ముఖాన్ని అందంగా మెరిసి పోవడానికి వేళ్ళలో ఖర్చుపెట్టి చికిత్సలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఇంట్లోనే ఉండే కొన్ని పదార్దాలు వాటి యొక్క ప్రయోజనాలు తెలియకుండానే ఉపయోగిస్తాంటాం.ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి మన ఇంట్లో రోజు ఉపయోగించే పదార్దాలు చాలా బాగా పనిచేస్తాయి.ముఖ చర్మానికి కావాల్సిన పోషకాలన్నీ అందించి చర్మం పై పేరుకున్న ఎండ,పొల్యూషన్ వలన వచ్చే మురికి ని శుభ్రపరిచి ముఖాన్ని కంచివంతంగా మెరిసేలా చేయడంలో కొన్ని చిట్కకాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి.

అందులో ఒక చిట్కక గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక శుభ్రమైన గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ పంచదార ఒక స్పూన్ కొబ్బరి నూనె ఒక స్పూన్ శనగ పిండిని తీసుకోవాలి.వీటన్నింటిని బాగా కలిపి ఇందులో కొంచం నీటి వేసి కాపీనా మిశ్రమాన్ని ప్రక్కన పెట్టుకోవాలి.ముఖాన్ని నీటితో శుబ్రంగా కడుకొన్ని ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఐదు నుండి పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి.తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.

ఇందులో వాడిన పంచదార ముఖంపై పేరుకున్న వైట్ హెడ్స్,బ్లాక్డ్స్ తొలగించి ముఖాన్ని ఎక్సాలియేట్ చేస్తుంది.రాగిపిండిలో అమైనో ఆమ్లాలు పుష్కలం గా ఉంటాయి.మరియు చర్మంలో కొల్లోజెన్ ఏర్పడడానికి సహాయపడుతుంది.లైసిన్ వంటి ముఖ్యమైన అమైన్ ఆమ్లాలు ఉండటం వాళ్ళ మృత చర్మ కణజాలాన్ని సడలించడం ద్వారా తగ్గిస్తుంది.ముఖంపై రాగిణి తరచు ఉపయోగించడం వాళ్ళ చర్మంపై వృద్యాప్య ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మం కోసం శనగపిండి యొక్క అబ్దుతమైన ప్రయోజనాలు.ముఖంపై పేరిన టాన్ తొలగిస్తుంది.చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.మొటిమలకు కారమయ్యే జిడ్డును తగ్గిస్తుంది.యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వలన మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది.నల్లటి చేతులు మరియు మెడ రంగును తెలుపుగా మారుస్తుంది.బాడీ స్క్రబ్ గా వాడినప్పుడు ముఖంపై,శరీరం పై ఉండే చిన్న చిన్న జుట్టును తొలగిస్తుంది.

How to lighten skin tone? 14 skin-whitening beauty tips to lighten your skin  tone naturally! | India.com

కొబ్బరి నూనె లారిక్ యాసిడ్ కు ప్రసిద్ధి చెందింది.ఇది యాంటీ మైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది.మరియు మొటిమలకు కారణమైయే బ్యాక్టీరియా తో పోరాడుతుంది.ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ప్యాక్ వారానికి రెండు సార్లు తప్పకుండా ఉపయోగించాలి.నిత్యం ఎదుర్కునే ఎన్నో చర్మ సమస్యలు తగ్గడం మీరే గమనిస్తారు.