షుగర్ ఉన్నవారు పుచ్చకాయ తింటే

సహజంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం.. వేసవికాలం వచ్చిందంటే పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం.. అయితే అందరూ కూడా పుచ్చకాయలను తిని వాటి గింజలను పడేస్తూ ఉంటారు. పుచ్చకాయ గింజలు డ్రై ఫ్రూట్స్ లో ఒకటి అని మనకు తెలుసు. ఈ గింజలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా వేసవికాలంలో పుచ్చకాయ గింజలతో టీ తయారు చేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయట మరి అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.

నిజానికి పుచ్చకాయలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీనితో దాహాన్ని తీర్చడమే కాదు. శరీరం డిహైడ్రేషన్ గురి అవ్వకుండా ఉంటుంది. శరీరం కూల్ గా ఉంచుతుంది.పుచ్చకాయల లో ఉండే గింజలు నీరు లేదా టీతో ఎన్నో పోషకాలు లభిస్తాయి. పుచ్చకాయ గింజల నీరు: పుచ్చకాయ గింజలను శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ నీటిని నిత్యం తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.

పుచ్చ గింజల టీ: పుచ్చ గింజలను తీసి వాటిని ఆరబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పుచ్చ గింజల టి తయారీ కోసం ఒక గిన్నెలో లీటర్ నీరు పోసుకోవాలి. దాన్లో కొంచెం పుచ్చకాయ గింజల పొడి వేసి బాగా ఉడికించాలి. దాన్లో కొంచెం నిమ్మకాయ రసం, నెయ్యి వేసి తాగాలి. ఇలా మూడు రోజులు తాగినట్లయితే.. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి.పుచ్చకాయ గింజల టి వలన కలిగే ఉపయోగాలు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…