సెప్టెంబర్ 25 శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజు…

చాలామంది చాలా రకాలైనటువంటి, పితృ దోషాలు పితృ కర్మలు, శాపాలు వాటి యొక్క ప్రభావం వలన అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సంతానం లేకపోవడం, వివాహాలు ఆలస్యం కావడం, ఇంట్లో కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం బాగో లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి దోషాల నుంచి బయట పడాలంటే వారికి కర్మలు, పరిహారాలు పితృ దర్పణాలు చేయవలసి ఉంటుంది. దీంతో వారి యొక్క ఆశీర్వాదం మనపై పుష్కలంగా ఉంటుంది. వంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వారికి పితృ దర్పణాలు చేయడం ద్వారా మనము ఏమి అవసరం ఉందో ఏదైతే సమస్యతో మనం బాధపడుతూ ఉన్నాము, వాటి నుండి విముక్తి కలుగుతుంది. వారికి పితృ దర్పణాలు వదలక పోతే కోపం వస్తుంది. పితృ తర్పణాలు వదలక పోవడం ద్వారా సమస్యలతో మనం బాధపడాల్సి వస్తుంది.

ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజున, పితరులు మన యొక్క ఇంటి ద్వారాలు దగ్గర నిలుచుంటారట, అయితే దీంతో మనము వారికి పితృ దర్పణాలు పరిహారాలు చేయవలసి ఉంటుంది. ఇలా కనుక మనము చేయకపోతే వారు మనల్ని శపించి ఆకలి దప్పికలతో వెళ్ళిపోతారట. ఇలా చేయడం ద్వారా మనం అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటాము.జాతక పరంగా పితృ దోషం అంటే ఏమిటి అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉంటుంది. పితృ దోషం వంటే వారు బ్రతికి ఉన్నప్పుడు అలాగే మన యొక్క పూర్వీకులు, వారితో మనం ప్రేమగా ఉండకపోవడం, వారికి అ ఇష్టంగా ఉండడం, తండ్రి తోటి ఎప్పుడూ ఇబ్బందులు కలగడం, తండ్రి ఎంత మంచి చేయాలి అనుకున్న కూడా అదే మనం చెడుగా చూడడం. చెడుగా ఆలోచించడం తల్లితో చెడుగా ప్రవర్తించడం, తండ్రితో సంబంధాలు ఉండకపోవడం, అదే విధంగా చాలామందికి సంతానం కలగకపోవడం, ఒకవేళ సంతానం కలిగినా కూడా ను వారికి మగ సంతానం అసలు కలుగదు.

ఆడవారు మగవారు ఇద్దరూ సమానమే, మగ సంతానం కలిగితేనే వంశం అభివృద్ధి చెందుతుంది, ఆ ఇంటి యొక్క పేరు నిలబడుతుంది కొనసాగుతుంది. అలాగే తల్లి గారికి తండ్రి గారికి దహన సంస్కారాలు చేయాలంటే మగ సంతానం కలగాలి. పితృ దోషాలు ఉన్నవారికి పుత్ర సంతానం కలగదు. అదేవిధంగా పితృ దోషం ఉన్నవారికి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి అస్సలు ఉండనే ఉండదు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.ఒక అడుగు ముందుకు వేస్తే, పది అడుగులు వెనకకు పడతాయి. అదే విధంగా అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి. అయితే దోషాలను చూపిస్తూ ఉంటాయి, మన యొక్క పనుల్లో కూడాను. మన యొక్క పూర్వీకులలో ఏదో ఒక విధంగా లోటుని కలుగ చేస్తూ ఉంటారు. మన యొక్క పూర్వజన్మ కర్మ ఫలితం గానే మన జాతకం అవుతుంది. ఇది నమ్మదగినటువంటి సత్యం. పితృ దోషం ఉన్నవారికి శారీరక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు.