1 స్పూన్ నీళ్లతో కలిపి తాగండి కీళ్ల నొప్పులు,జాయింట్ల మధ్యలో గ్రీసు,గ్యాప్, వెన్నునొప్పి, వాత రోగాలు…

శరీరంలో వచ్చే నొప్పుల గురించి చెబుతాను, ఉదాహరణకి కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి లాంటి, సమస్యల గురించి, మరియు వీటిని తగ్గించుకునే అద్భుత చిట్కా గురించి చెబుతాను, దీనిని ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుండి, మీరు సులభంగా బయటపడవచ్చు, శరీరంలో బాగా ఎక్కువగా వాతం అంటే, వాయువు ఎక్కువగా పెరిగిపోతే, దీని వల్ల శరీరంలో మలినాలు వ్యర్థాలు ఎక్కువగా పెరిగిపోయే, మన కీళ్లలో ఈ వాతం పేరుకుపోతుంది.దీనివల్ల మనం కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు కీళ్ల నుంచి రకరకాల శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి, సమయం గడిచేకొద్దీ ఈ పెరిగిపోయే వాతం అంటే, వాయు వల్ల మనకి దగ్గర ఉండే, లిగమెంట్స్ వి గా మారి పోతాయి, దీనివల్ల ముందుగా మన చేతుల్లో కాళ్లలో నొప్పులు రావటం మొదలవుతాయి, ఆ తర్వాత కొద్ది కొద్దిగా మోచేతులు, మోకాళ్ళు, వెన్ను, వీపు ,బుజాలలో కూడా ఈ నొప్పి బాగా పెరిగిపోతుంది, ఈ సమస్య ఎక్కువ శాతం కీళ్లలో అధికంగా వస్తుంది.అంటే జాయింట్ల మధ్యలో ఒక లూబ్రికెంట్స్ లాంటి పదార్థం ఉంటుంది .

ఎప్పుడైతే ఈ లూబ్రికెంట్ శాతం తగ్గిపోతుంది, దీనివల్ల జాయింట్ల మధ్య రాపిడి ఎక్కువగా పెరిగిపోతుంది, ఇలా జరగడం వల్ల కొద్దికాలానికి కీళ్ల నుంచి భయంకరమైన నొప్పి వస్తుంది, ఈ సమస్యను తగ్గించే అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం, ఈ చిట్కా వాడడం వల్ల పెరిగిపోయిన వాత దోషం మరియు కఫం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే కీళ్లు, మోకాళ్ళు, వెన్ను నొప్పి, నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది..గౌట్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ని పూర్తిగా నివారిస్తుంది, మనం తయారు చేసుకునే ఈ రెమిడీ పూర్తి శాతం నాచురల్ వల్ల మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు, అయితే ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం, ఈ చిట్కా తయారు చేసుకోవడానికి ముందుగా మనం తీసుకోవాల్సిన పదార్థం, దీనినే తెలుగులో సొంటి అని పిలుస్తారు, ఈ చిట్కా తయారు చేసుకోవడానికి మనం ఒక యాభై గ్రాముల సొంటి కొమ్మను తీసుకోవాలి, సొంటి అంటే మరి ఏదో కాదు, ఎండబెట్టిన అల్లం 50 గ్రాముల సొంటి తీసుకున్న తర్వాత, ఎప్పుడో యాభై గ్రాముల మెంతులు తీసుకోవాలి.సొంటి మెంతులు శరీరంలో వాత శాతాన్ని తగ్గిస్తాయి.

శరీరంలో కఫాన్ని తగ్గిస్తాయి ఈ రెండు దోషాలు పెరగడం వల్ల, మన కేరళలో నొప్పులు వస్తాయి, అందుకే మనం మన శరీరం నుంచి, ఈ రెండు దోషాలను నివారించుకోవాలి, ఇదే కాకుండా కేరళ నుంచి వచ్చే వాపులను కూడా, ఈ రెండు పదార్ధాలు తగ్గిస్తాయి, దీనికి కావాల్సిన మరో పదార్థం వాము, వాము అనేది వాతం ఆ కారణం శరీరంలో పెరిగిపోయిన వాతాన్ని తగ్గిస్తుంది.కీళ్లలో మోకాళ్ళ లో వచ్చే నొప్పులను నివారిస్తుంది, ఇదే కాకుండా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.దీనివల్ల మనం తిన్న ఆహారంలో ఉండే మినరల్స్, కణజాలాలు మరియు శక్తి మొత్తం మన పూర్తి శరీరానికి సక్రమంగా అందుతుంది, ఈ మూడు పదార్థాలను 50 50 50 గ్రాముల చొప్పున తీసుకోవాలి, మూడింటిని అన్నీ కలిపి మిక్సీ జార్ లో వేసి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి, ఈ పౌడర్ని ప్రతిరోజు ఒక చెంచా గోరువెచ్చటి నీళ్లలో, ఒక చెంచా పొడిని వేసుకుని తాగాలి,ఆ వాటర్ లో ఒక చెంచా బెల్లం పొడిని కలపండి, ఇలా తయారుచేసుకున్న ఈ డ్రింక్ తోనే ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కంటే, అరగంట ముందు తాగాలి, ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా మీరు ఈ డ్రింక్ తీసుకుంటే, మీ శరీరంలో ఎంత శాతం గ్యాస్ ఉంటుందో, అది మొత్తం పూర్తిగా దూరం అయిపోతుంది….