ఉడకపెట్టిన గుడ్లు తినేవారు ఒక్కసారి చుడండి

కోడి గుడ్లు ఉడక పెట్టే టప్పుడు పగిలిపోతాయి, పగిలి పోయిన తర్వాత వలవాలంటే ఎంతో అవస్థలు పడాలి, పగలకుండా ఎలా ఉడకబెట్టాలి, తర్వాత సులభంగా పెంకు ఎలా తీయాలి అనేది,కొన్ని సూక్ష్మమైన పద్ధతులు చాలా మందికి తెలీదు,అవస్థలు పడుతూ ఉంటారు,పగిలి పోయిన తర్వాత ఉడికేటప్పుడు ఆ నీళ్లలోనే పగిలిపోతాయి,ఇక పగిలిపోయిన దానికి పెంకు తీయాలంటే, ఒక నాలుగు కోడిగుడ్లు తీయాలంటే, గంట సేపు పడుతుంది. మరి స్టార్ హోంటళ్లలో, రెస్టారెంట్లలో వాళ్ళు వందల కోడి గుడ్లు, కూర వండుతున్నారు,ఎంత త్వరగా చేస్తారో చూడండి.

దానికి ఒక టెక్నిక్ ఉంది,దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది,అది ఏప్పుడు అమలు చేసి ఉండరు, ఇప్పుడు ప్రయత్నం చేయండి, ఎప్పుడైనా మీరు కుక్కర్లో కోడిగుడ్లు ఉడక పెట్టారా,మీరు కుక్కర్ లో అన్నం వండి వుంటారు, కుక్కర్ లో కూరలు వండి ఉంటారు,కుక్కర్లో మాంసం వండే ఉంటారు, ఇకమీదట మీరు కోడిగుడ్లు కుక్కర్ లో ఉడకబెట్టండి, కుక్కర్లో ఉడకపెట్టండి.కుక్కర్లో కూడా నీళ్లు పోసిన తర్వాత, కొద్దిగా ఉప్పు వేయండి, ఉప్పు ఎందుకు వేస్తున్నాము అంటే, ఒకటి ఉప్పు వేయడం వల్ల, కోడిగుడ్డు పగలదు,రెండు పెంకు ఫటాఫట్ వచ్చేస్తుంది. చాలా తొందరగా వచ్చేస్తుంది.

How to Cook (and Peel) Perfect Hard-Boiled Eggs

అర నిమిషంకోటి ఒక నిమిషం అలా అనగానే మొత్తం పెంకు వచ్చేస్తుంది, స్టవ్ మీద కుక్కర్ పెట్టండి, కుక్కర్ పెట్టి హెల్ప్లైన్ పెట్టండి, హెప్లైన్ పెట్టి నీళ్ళు కుక్కర్లో మరుగుతున్నప్పుడు, ఒక్క విజిల్ వచ్చే గాని ఆఫ్ చేయండి, ఒక్క విజిల్ చాలు రెండో వీజిల్ అవసరం లేదు, ఒక్క విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయండి, చల్లబడిన తర్వాత తీయండి, ఒక కోడిగుడ్డు కూడా పగలదు, ఒక్క కోడి గుడ్డు కూడా పగలదు, తర్వాత వలవడం మొదలుపెట్టండి.అరడజన్ కోడిగుడ్లు 5 నిమిషాల్లో అయిపోతాయి, ఇంతకు ముందు మీరు ఎప్పుడూ చేయండి, ఇప్పుడు మీరు మొదలు పెట్టండి, ఇది మొదలు పెడితే మీకు ఎంత సులభతరం తెలిసిపోతుంది, కనుక ఇటువంటి చిన్న చిట్కా టిప్పు మనకు తెలియక, ఇప్పటిదాకా ఎంతో అవస్థ పడి ఉండి ఉంటారు,ఇక కోడిగుడ్ల గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి..