20 ఏళ్ళ ఆయుష్షు 20 సెకన్స్ లో తగ్గిస్తుంది ….

సహజంగా మనమందరం అవసరానికి మించి చాలా ఎక్కువగా సాల్ట్ ని టేస్ట్ కోసం ఉపయోగిస్తుంటాం. వర్షాకాలము చలికాలం తో పోలిస్తే వేసవికాలంలో సాల్ట్ అనేది రెట్టింపుగా వాడుతాం, వేడి వల్ల చెమటలు ఎక్కువగా పడతాయి చెమట రూపంలో సోడియం ఎక్కువ పోతూ ఉంటుంది. కాబట్టి టేబుల్ సాల్ట్ అనేది ఎక్కువగా తినాలి అని సమ్మర్ స్పెషల్ గా రోజుకు ముందు 15 గ్రాముల వాడితే సమ్మర్ లో 20 గ్రాముల వరకు వాడుతూ ఉంటాం. ఈ సాల్ట్ ఎక్కువ సమ్మర్లో వాడడం వల్ల అంటే మామిడికాయ ముక్కల లోనూ ముఖ్యంగా, నిల్వ పచ్చడి లో ఆవకాయలో అలాగే వేసవికాలంలో దాహాన్ని తీర్చుకోవడం కోసం, నిమ్మకాయ సోడా ఉప్పు ఎక్కువగా వేసుకుని త్రాగడం, అలాగే మజ్జిగలో కూడా ఉప్పు ఎక్కువగా వేసుకుని త్రాగడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాం.

ఈ సాల్ట్ఎక్కువగా తినడం వల్ల బాడీలో ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంది అలాగే ఫ్యాటి లివర్ కూడా డెవలప్ అవుతుంది. దీనిని సైంటిఫిక్ గా ఆలోచిస్తే ముఖ్యంగా మనం తిన్న ఆహారం ద్వారా వెళ్ళిన సాల్ట్ అనేది లివర్ లోకి వెళ్ళిన తర్వాత, ఆ సాల్ట్ లివర్ సెల్స్ లో చేసే ఈ మార్పుల కారణంగా, లివర్ సెల్స్ గ్లూకోజ్ని సరిగ్గా యూస్-చేసుకో లేవు. బాడీ లో గ్లూకోజ్ ఉంటుంది లివర్ సెల్స్ లోపలికి గ్లూకోజ్ సరిగా వెళ్లదు ఇలా వెళ్లక పోయేసరికి బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ఎక్కువగా అవ్వడం మొదలవుతుంది, ఇలా సాల్ట్ వల్ల ఈ రకమైన మార్పు వస్తుంది. బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువయ్యేసరికి గ్లూకోజ్ ను రెగ్యులేట్ చేయడం కోసం లివర్ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ని ఫ్రక్టోజ్ గా మార్చేస్తుంది. అంటే గ్లూకోజ్ని తగ్గించడం కోసం బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా మార్చేస్తుంది అందుకనే బాడీలో ముఖ్యంగా గ్లూకోజ్ లివర్ సెల్స్ లో అందదు బాడీలో గ్లూకోజ్ ఎక్కువగా పెరుగుతుంది. ఇలా బ్లడ్ లో గ్లూకోజ్ తగ్గినప్పుడు మీకు ఆకలి అనేది మొదలవుతుంది తినాలి అనే వాంఛ వస్తుంది.

అలాగని ఎక్కువ ఫుడ్ తినడం అనేది మీరు ఆటోమేటిక్గా చేస్తూ ఉంటారు. ఇక బ్లడ్ లోకి ఎక్కువ గ్లూకోజ్ వెళ్లడం వల్ల లివర్ అనేది గ్లూకోజ్ని కాస్త ఫ్రక్టోజ్గా మార్చిన తర్వాత బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ నీ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అందుకనే బాడీలో ఫ్యాట్ పెరగడానికి ఇది రీసన్ అవుతుంది లివర్ సెల్స్ లో కూడా ఈ ఫ్యాట్ కూడా వెళ్లి పేరుకునే లివర్ సెల్స్ ఫ్యాటి గా అయిపోతాయి. అందుకని సాల్ట్ వల్ల బాడీలో సెల్స్ లోకి గ్లూకోజ్ సరిగా వెళ్లడం లేదు ఇలా వెళ్ళినప్పుడు ముఖ్యంగా లివర్లో కి వెళ్ళనప్పుడు కూడా మనకు ఎనర్జీ సరిగా అందనప్పుడు బాడీ అనేది ఇంకా ఎక్కువ ఆహారం కావాలి అని డిమాండ్ చేస్తుంది ఇలా చేయడంలో ఈ మెకానిజం మార్పు తీసుకొస్తుంది. అందుకని సాల్ట్ వల్ల మెయిన్ గా ఫ్యాటీలివర్ పెరిగి పోవడానికి కూడా ఒక రీజన్ ఉంది బాడీ వెయిట్ పెరగడానికి కూడా రీజన్ ఉంది . అందుకని టేస్ట్ గా ఉందని ఎక్కువగా వాడటం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందుచేత టేస్ట్ గా ఉందని అతిగా తినే ఉప్పుని సంవత్సరం పొడుగునా కాకుండా సమ్మర్ లో సాల్ట్ విపరీతంగా వాడడం వల్ల ఫ్యాటి లివర్ చాలా ఎక్కువగా అవుతుంది. వందమందిని లావుగా ఉన్న వారిని తీసుకుంటే 60 నుండి 70 శాతం మందికి ఫ్యాటీలివర్ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది డయాబెటిస్ రావడానికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి లివర్ ఫెయిల్ అవ్వడానికి అనేక రకాల జబ్బులు రావడానికి కూడా ఫ్యాటీ లివర్ రావడానికి కూడా కారణమవుతుంది. ఈ ఫ్యాటి లివర్ రావడానికి ఆయిల్ ఒక్కటే కారణం కాదు ఫ్యాటి ఫుడే కాదు సాల్ట్ కూడా ఒక కారణం అని సైంటిస్టులు స్పెషల్గా ఇలాంటి పరిశోధనలు చేసి చెబుతున్నారు. సమ్మర్ లో నీళ్లను కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకోండి మీరు తినే ఉప్పు బాడీకి చాలా ఎక్కువ, ఇలా అదనంగా ఉప్పు వాడడం అనేది అస్సలు చేయొద్దు.