5 నిమిషాలలో మీ తీరని సమస్య వెంటనే తీరుతుంది..!!

మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాసరే ఆ సమస్యల నుంచి చక్కటి పరిష్కారం దొరికేటువంటి ముద్ర తెలుసుకోబోతున్నాము. దీన్ని వారాహి ముద్ర అంటారు. కుటుంబ సమస్యలు మాత్రమే కాదు.. ఎలాంటి సమస్యలైనా ఐదు నిమిషాలలో తీరాల్సిందే. ఈ ముద్రని ఏ విధంగా పాటించాల్సి ఉంటుంది. వారాహి దేవి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరి గా చెప్తూ ఉంటారు. లలితా దేవి తరుపున పోరాడేందుకే కాదు భక్తులందరికీ అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధాలుగా నిలుస్తుంది.

ఆమాత్రంలో ఎముడుచుకొని రాక్షసుడు సంహరిస్తుంది . ఎంతో శక్తివంతమైన వారాహి దేవిని పూజిస్తే మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి.అలాగే ఎంతో ధైర్యం వస్తుంది. ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడానికైనా మనిషికి ధైర్యం కావాలి. కుంగిపోకుండా ఒక సమస్యని ఎదుర్కొనేటువంటి శక్తి ధైర్యం మనకి వారాహి మాత ప్రసాదిస్తుంది. ఎలాంటి ఆరోగ్య లేదా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా బయటపడవచ్చు.. వారాహి అమ్మవారి మంత్రం 21సార్లు లేదా 108 సార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి.

అలాగే మనకున్నటువంటి చిన్న సమస్యలైనా పెద్ద సమస్యలైనా వాటి నుంచి తప్పించుకోవడం కోసం సతమతమవుతూ ఉంటే.. ఇప్పుడు వాటికోసం చక్కటి ముద్ర ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ ముద్రని వారాహి ముద్రగ పరిగణించబడింది. నాలుగున్నర ఈ ముద్రని ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు వేసుకోవచ్చు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు మీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఈ ముద్రని వేసుకోవచ్చు.

ఈ ముద్ర లో ఉన్నప్పుడు వారాహి మంత్రాన్ని గనక పటిస్తే ఇలా మీకు ఎంతసేపు రెండు లేదా మూడు నిమిషాలు కొంతమందికి ఎక్కువ సమయం ఏకాగ్రత కుదురుతుంది అలా ఎక్కువ సమయం కుదిరిన వారు మరి కాస్త సేపు వేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి తీరిపోతాయి. అద్భుతమైన మార్పుని మీ జీవితంలో చూస్తారు. ఈ ముద్రని పెద్దపెద్ద సెలబ్రిటీలు ఖాళీ సమయాలలో వేసి ఎంతో అద్భుతమైన ఫలితాలను చూస్తున్నారు. ఈ వారాహి ముద్ర ఏవిధంగా వేయాలంటే..

కుడిచేతి బొటనవేలిని ఎడమ చేతి చూపుడువేలుని కలిపి ఉంచి మిగతా వేళ్లని లోపలికి మడవవలసి ఉంటుంది. ఈ ముద్రని వారాహి ముద్ర అని అంటారు. ఈ ముద్రని పర్ఫెక్ట్ గా వేసిన తర్వాత పూర్తి ఏకాగ్రతతో ఆ వారాహి అమ్మవారిని తలుచుకుంటూ మీకు ఎంత సేపు వీలుంటే అంతసేపు అలాగే ఉంచుకోవాలి. ఈ ముద్ర లో ఉన్నప్పుడు ఓం శ్రీవారా హే నమః అని పటిస్తూ ఉండాలి. మీకు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మీరు చూస్తారు. వారాహి యొక్క అమ్మవారి కరుణ కటాక్షాలు మీరు పొందుతారు.