Sri Rama Navami 2023 : మార్చి 30 శ్రీరామనవమి లోపు ఈ ఒక్క మాటను మూడుసార్లు అన్నారంటే కుబేర్లు అవుతారు… వీడియో

Sri Rama Navami 2023 : శ్రీరామనవమి లోపు ఎవరైతే ఈ ఒక్క మాటని మూడుసార్లు అన్నారంటే వాళ్ళకున్న అష్ట దరిద్రాలు పోయి.. మనశ్శాంతిగా లేకుండా వారైనా సరే మనశాంతిని పొందుకొని అదృష్టాన్ని పొందుకొని చాలా పీస్ ఫుల్ గా ముందుకు వెళుతూ ఉంటారు. అంతేకాదు వారికున్న ధనాన్ని పెంచుకుంటూ పోతూ అపర కుబేరులు అవుతారు. ఇక మీ జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. శ్రీరామనవమి లోపు కానీ శ్రీరాముని రోజు కానీ ఈ ఒక్క మాటను మూడుసార్లు అంటే చాలు.. మీ జీవితంలో తిరిగి ఉండదు. ఇక మీ జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. శ్రీరామనవమి 2023వ సంవత్సరంలో 30వ తేదీన వచ్చింది. దీనిని మనం గురువారం రోజున జరుపుకోబోతున్నాం. శ్రీరామనవమి ముహూర్తం 11 నిమిషాల 38 సెకండ్ల నుండి ప్రారంభంవుతుంది.

గురువారం శ్రీరాముడు వసంత రుతువులో శ్రీ శోభ కృత నామ చైత్ర శుద్ధ నక్షత్రమున కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. ఆ మహనీయుడు జన్మదిన పండుగగా జరుపుకుంటారు. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజున జరిగిందని ప్రజలందరూ పర్వదినం కొలుస్తారు. ఈ సమయంలో శ్రీరామ జపం చేస్తే అంత శుభమే కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. శ్రీరామనవమి నాడు ఉదయం లేచి మనం శుభ్రం చేసుకుని నైవేద్యాలను సిద్ధం చేసుకుని భగవంతునికి దీపారాధన చేసి శ్రీరాముని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ విషయాన్ని గనుక పదే పదే చెప్పినట్లయితే మీకున్న అష్ట దరిద్రాలు అన్నీ పోయి జీవితం అంతా సుఖమయం అయిపోతుంది. రామనామం బవ తారక మంత్రం. రకర అకారాల మకారాల మేలకలేకే రామ మంత్రం. ఈ నామస్మరణ ధన్యత పొందడానికి మహోపయం.

అందుకే చత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు సరుబూలు బహుబయాలను తరించడానికి ఉపదేశించిన మాత్రమే ఇది. శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీ తారక మంత్రాన్ని శ్రీరామనవమి నాడు పదేపదే జపించినట్లయితే ఎన్ని విజయాలు పొందుతాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మనం మరి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఈ శ్లోకాన్ని శ్రీరామనవమి నాడు లేదా శ్రీరామనవకంటే ముందు మూడు సార్లు జపిస్తే ఆ రాముడు ఆశీస్సులు పొందడం తథ్యం. ఈ శ్లోకాన్ని మూడుసార్లు గనక జపిస్తే ఇక మీ జీవితం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. మీకున్న అష్ట దరిద్రాలు అన్ని తొలగిపోయి మీరు కుబేరులు అవుతారు. గ్రహదోషలు గ్రహ పీడలు అన్ని తొలగిపోతాయి. ఆ శ్రీరాముడి అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది.